ఈటల రాజేందర్ పై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ కు టీఆరెస్ నేతల పిర్యాదు

Trs Leaders Lodge Complaint Against State Election Chief Shashank Goyal Over Bjp Candidate

బీజేపీ పార్టీ అభ్యర్థి హుజురాబాద్ లో ఓటర్లకు డబ్బులు పంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.హుజురాబాద్ నియోజక వర్గంలో కొత్త బ్యాంక్ ఖాతాల లో డబ్బులు జమ చేస్తున్నారు.

 Trs Leaders Lodge Complaint Against State Election Chief Shashank Goyal Over Bjp Candidate-TeluguStop.com

ఈటల రాజేందర్ అక్రమాలపై ఇప్పటికే అనేక మార్లు పిర్యాదు చేశాం.బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పై పిర్యాదు చేసిన చర్యలు తీసుకోవడం లేదు, తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరిన టీఆరెస్ పార్టీ నేతలు.

 Trs Leaders Lodge Complaint Against State Election Chief Shashank Goyal Over Bjp Candidate-ఈటల రాజేందర్ పై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ కు టీఆరెస్ నేతల పిర్యాదు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బీజేపీ అభ్యర్థి పై చర్యలు తీసుకోవాలని కోరిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ టీఆరెస్ నేత గట్టు రామచంద్రరావు.

#Shashank Goyal #Etela Rajender #TRS #BJP Candi #Lodge Complaint

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube