తడబడ్డ టీఆర్ఎస్ మంత్రి : హస్తం గుర్తుకే మీ ఓటు !

తెలంగాణాలో టీఆర్ఎస్ అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన నాయకులంతా … స్థానిక నియోజకవర్గాల్లో ప్రచారాలు నిర్వహించుకుంటూ… సందడి సందడి చేస్తున్నారు.నిర్మల్ టీఆర్ఎస్ అభ్యర్థి, ఆపద్ధర్మ మంత్రి అళ్లోల ఇంద్రకరన్ రెడ్డి కూడా జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

 Trs Leader Indrakaran Reddy Confused Asked To Vote For Congress-TeluguStop.com

అయితే ప్రచారంలో భాగంగా ఆయన టంగ్ స్లిప్ అయ్యారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన ఆయన ఇంకా ‘చేయి’ గుర్తును మరిచిపోలేదు.ఇటీవల నిర్మల్ నియోజకవర్గంలో రోడ్ షోలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన.‘జై తెలంగాణ.చేయి గుర్తుకే మీ ఓటు’ అంటూ మైక్‌లో నినాదం చేశారు.కార్యకర్తలు తేరుకుని గట్టిగా అరవడంతో ‘కారు గుర్తుకే మీ ఓటు’ అంటూ కవర్ చేశారు.‘మీరంతా చేయి లేపడంతో చేయి గుర్తుకే అనేసినా’ అంటూ సమర్థించుకున్నారు.ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube