టీఆర్ఎస్ మూడో సారి అధికారంపైనే ప్రతిపక్షాల టార్గెట్.. అసలు కారణం ఇదే

Trs Is The Target Of The Opposition In Power For The Third Time This Is The Real Reason

తెలంగాణ రాజకీయాలు అధికార, ప్రతిపక్షాల విమర్శలు, ప్రతి విమర్శలతో హాట్ హాట్ గా మారిన పరిస్థితి ఉంది.అయితే ఇక రానున్న రెండున్నర సంవత్సరాలలోనే సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటి నుండే ప్రతిపక్షాలు ఎన్నికల సమరానికి సిద్దమవుతున్న పరిస్థితి ఉంది.

 Trs Is The Target Of The Opposition In Power For The Third Time This Is The Real Reason-TeluguStop.com

అయితే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ప్రజల్లో వ్యతిరేకత పెంచడంపై ప్రతిపక్షాల ఫోకస్ చేసిన పరిస్థితి ఉంది.ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ మాత్రం పాలన పైనే పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టిన పరిస్థితి ఉంది.

అయితే ప్రతిపక్షాలు మాత్రం టీఆర్ఎస్ ను మూడో సారి అధికారంలోకి రానివకూడద నే ఉద్దేశ్యంతోనే ప్రతిపక్షాలు తమ వ్యూహాల్ని పకడ్భందీగా అమలు చేస్తున్న పరిస్థితి ఉంది.అయితే ఇప్పటికే బీజేపీ ప్రభుత్వ వైఫ్యల్యాలను ప్రజల్లో ఎండగడుతూ సోషల్ మీడియాలో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విరుచుకపడుతున్న పరిస్థితి ఉంది.

 Trs Is The Target Of The Opposition In Power For The Third Time This Is The Real Reason-టీఆర్ఎస్ మూడో సారి అధికారంపైనే ప్రతిపక్షాల టార్గెట్.. అసలు కారణం ఇదే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ప్రతిపక్షాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ ను మూడో సారి అధికారంలోకి రానివ్వకూడదనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీ మాత్రం ప్రతిపక్షాల విమర్శలను గమనిస్తూనే ఏ మాత్రం స్పందించని పరిస్థితి ఉంది.అయితే కాంగ్రెస్ కూడా ఐక్యరాగం వినిపిస్తున్న తరుణంలో రానున్న రోజుల్లో కాంగ్రెస్ కూడా బీజేపీ తరహాలో దూకుడుగా వెళ్ళే అవకాశం ఉంది.

ఏది ఏమైనా టీఆర్ఎస్ కు కొంచెం గడ్డు కాలమనే చెప్పవచ్చు.

అయితే టీఆర్ఎస్ మూడో సారి అధికారంలోకి వస్తే ఇక ప్రతిపక్షాలను మరింత బలహీనంగా చేసేందుకు కెసీఆర్ మరింత వ్యూహాత్మకంగా వెళ్ళే అవకాశం ఉంది.అంతేకాక ఇక మూడో సారి అధికారంలోకి వస్తే ప్రతిపక్షాలకు ఇక రాజకీయ భవిష్యత్తు ఉండే అవకాశం లేదు.ఎందుకంటే ఇప్పటి అనుభవాలతో  కెసీఆర్ చాలా జాగ్రత్తగా అడుగులేసే అవకాశం వంద శాతం ఉంది.

#Trs #Congress #Bjp #@CM_KCR #Bandi Sanjay

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube