రైతుల విషయంలో ప్రభుత్వ వైఫల్యం సృష్టంగా కనిపిస్తుంది.. జీవన్ రెడ్డి కామెంట్స్.. ?

దేశానికి రైతే రాజు అన్నారు.కానీ నేడు రైతుల విషయంలో దేశంలో నెలకొన్న పరిస్దితులను చూస్తుంటే గుండె తరుక్కుపోవడం ఖాయం.

 Trs Government Failure In Case Of Farmers Jeevan Reddy Comments, Telangana Govt,-TeluguStop.com

అడుగడుగునా అవినీతి ఎర్రతీవాచి పరచుకుని రాజ్యం ఏలుతుంటే, కార్పోరేట్ సామ్రాజ్యం కనుసైగతో శాసిస్తుంటే చెమటోడ్చి పండించిన పంటకు అన్యాయం జరుగుతుందని రైతు గొంతుచించుకుని గుండెలు పగిలేలా రోదిస్తుంటే సర్ధి చెప్పే వారేగానీ, ఆదుకునే నాధుడే కరువైయ్యాడు.

ఇక ఈ విషయంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో ధాన్యం సేకరణ పూర్తి స్థాయిలో జరుగుతుంది అని అసత్యాలు చెపుతున్నారు అని, కింటా దాన్యంలో 5 కిలల దాన్యం దోపిడీకి గురవుతుందని తెలిపారు.అంతే కాకుండా రైతు బందు ప్ధం ద్వార వచ్చే ఐదు వేలలో 2500 రూపాయలు మిల్లర్లు దోచుకుంటున్నారని, ఇలా మొత్తానికి ప్రభుత్వ తీరు, మిల్లర్ల అవినీతితో రైతులు ఆర్ధికంగానే కాకుండా మానసికంగా కృంగి పోతున్నారని మొత్తానికి రైతులను ఆదుకోవడం లో ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube