ఈనెల 5న యథావిధిగా టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం

ఈనెల 5న యథావిధిగా టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం జరగనుంది.జాతీయ పార్టీ ప్రకటన నేపథ్యంలో ఎల్లుండి మీటింగ్ నిర్వహించనున్న సంగతి తెలిసిందే.

 Trs General Meeting As Usual On 5th Of This Month-TeluguStop.com

మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నిక షెడ్యూల్ తో సంబంధం లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.తెలంగాణభవన్ లో యథావిధిగా ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభంకానుంది.

ఈ సమావేశానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కానుండగా.జాతీయ పార్టీగా మార్పుపై టీఆర్‌ఎస్ విస్తృతస్థాయి సమావేశం తీర్మానం చేయనుంది.అనంతరం మధ్యాహ్నం 1.19 గంటలకు సీఎం కేసీఆర్‌ జాతీయ పార్టీ ప్రకటన చేయనున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube