సినిమా తారల యాడ్స్ పై ఓ రేంజిలో విమర్శలు.. డబ్బుకోసం ఇంత దిగజారుతారా? అంటూ నెటిజన్ల మండిపాటు..

Trolls On Tollywood Stars And Their Advertisement

సినిమా తారలు. తమ కెరీర్ పీక్స్ లో ఉండగానే అంది వచ్చిన అవకాశాలన్నింటినీ వాడుకుంటారు.ఓ వైపు సినిమాలు చేస్తూనే.మరోవైపు పలు కంపెనీల ఉత్పత్తులను ప్రమోట్ చేసేందుకు బ్రాండ్ అంబాసిడర్ లు గా వ్యవహరిస్తారు.అంతేకాదు.పలు వాణిజ్య ప్రకటనల్లోనూ నటిస్తారు.

 Trolls On Tollywood Stars And Their Advertisement-TeluguStop.com

వీటి మూలంగా భారీగానే డబ్బును సంపాదిస్తారు.ప్రస్తుతం పలువురు హీరోలు, హీరోయిన్లు చాలా మంది పలు రకాల యాడ్స్ లో నటిస్తూనే ఉన్నారు.

అయితే కొన్ని రకాలు యాడ్స్ లో నటించడం మూలంగా పలువురు సినిమా తారలకు లేని తలనొప్పులు వచ్చాయి.అలా ఇబ్బందులు పడిని సినిమా తారలు ఎవరు? వారికి చెడ్డపేరు తెచ్చిన యాడ్స్ ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

 Trolls On Tollywood Stars And Their Advertisement-సినిమా తారల యాడ్స్ పై ఓ రేంజిలో విమర్శలు.. డబ్బుకోసం ఇంత దిగజారుతారా అంటూ నెటిజన్ల మండిపాటు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com


తెలుగులో సూపర్ స్టార్ గా కొనసాగుతున్న మహేష్ బాబు తాజాగా పాన్ బహర్ యాడ్ చేవాడు.జనాల ఆరోగ్యానికి తీవ్రంగా ఇబ్బంది కలిగించే ఈ యాడ్ కారణంగా ఆయన తీవ్ర విమర్శలకు గురయ్యాడు.డబ్బు కోసం జనాలా ప్రాణాలతో చెలగాటం ఆడే యాడ్ లో నటిస్తావా? అంటూ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి.వెంటనే ఆ యాడ్ నుంచి తప్పుకోవాలనే డిమాండ్లు కూడా వచ్చాయి.

అటు రష్మిక మందానా చేసిన ఓ అండర్వేర్ యాడ్ కూడా తీవ్ర విమర్శలకు దారి తీసింది.ఈ యాడ్ లో హీరో వ్యాయామం చేస్తుంటాడు.అతడి అండర్వేర్ బయటకు కనిపిస్తుంది.దాన్ని రష్మిక అలాగే చూస్తూ ఉంటుంది.దీనిపై పలువురు తీవ్ర విమర్శలు చేస్తారా? ఆడవాళ్లు అలా చూస్తారా?అన్నాడు.డబ్బు కోసం ఇలాంటి యాడ్స్ చేయడం మంచిది కాదని హితవు పలికారు.


మరోవైపు అల్లు అర్జున్ శ్రీ చైతన్య విద్యాసంస్థలను ప్రమోట్ చేసే యాడ్ లో నటించాడు.నిజానికి ఈ సంస్థ పట్ల జనాల్లో తీవ్ర నెగెటివ్ భావం ఉంది.దీంతో ఆ సంస్థ నుంచి వచ్చిన పాత విద్యార్థులే ఆయనపై తీవ్ర స్థాయిలో ట్రోల్ చేశారు.చదువు పేరుతో పిల్లలను తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేసే సంస్థను ఎలా ప్రమోట్ చేస్తారు? అంటూ మండిపడ్డారు.అటు సిగ్నేచర్ ఆల్కహాల్ ను ప్రమోట్ చేస్తూ యాడ్ లో నటించిన రెజీనాను కూడా నెటిజన్లు తీవ్ర స్థాయిలో ట్రోల్ చేశారు.

మరోవైపు అల్లు అర్జున్ శ్రీ చైతన్య విద్యాసంస్థలను ప్రమోట్ చేసే యాడ్ లో నటించాడు.నిజానికి ఈ సంస్థ పట్ల జనాల్లో తీవ్ర నెగెటివ్ భావం ఉంది.దీంతో ఆ సంస్థ నుంచి వచ్చిన పాత విద్యార్థులే ఆయనపై తీవ్ర స్థాయిలో ట్రోల్ చేశారు.

చదువు పేరుతో పిల్లలను తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేసే సంస్థను ఎలా ప్రమోట్ చేస్తారు? అంటూ మండిపడ్డారు.అటు సిగ్నేచర్ ఆల్కహాల్ ను ప్రమోట్ చేస్తూ యాడ్ లో నటించిన రెజీనాను కూడా నెటిజన్లు తీవ్ర స్థాయిలో ట్రోల్ చేశారు.

#TrollsTollywood

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube