ఉప్పెన దర్శకుడుపై భారీ ట్రోల్స్.. కారణం ఆ డైలాగే?

ఉప్పెన సినిమాతో సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయమైన సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమా మంచి హిట్ ను సాధించాక.

 Trolls On The Uppena Movie Director-TeluguStop.com

బుచ్చిబాబు రేంజ్ మరింత పెరిగిపోయింది.అంతేకాకుండా పలువురు స్టార్ హీరోలతో కూడా సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.

ఇదిలా ఉంటే తాజాగా ఈయన చెప్పిన ఓ డైలాగు కి భారీగా ట్రోలింగ్స్ ఎదురవుతున్నాయి.ఇంతకీ అసలు సంగతి ఏమిటంటే.

 Trolls On The Uppena Movie Director-ఉప్పెన దర్శకుడుపై భారీ ట్రోల్స్.. కారణం ఆ డైలాగే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ మధ్యకాలంలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కే జి ఎఫ్.ఈ సినిమాకు కన్నడ స్టార్ హీరో యష్ నటించిన సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమా ఏ రేంజ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిందో చూశాము.అంతేకాకుండా ఈ సినిమాకి విపరీతమైన ఫాలోయింగ్ కూడా పెరిగింది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం బుచ్చిబాబు గురువు సుకుమార్ పుష్ప సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కనుంది.

ఈ నేపథ్యంలో ఇటీవలే బుచ్చిబాబు ఓ క్లబ్ హౌస్ ఇంటరాక్షన్ లో పాల్గొన్నాడు.

Telugu Allu Arjun, Buchi Babu, Director Buchhi Babu Sana, Director Sukumar, Hero Yash, Kgf, Kollywood, Netizens, Pushpa, Tollywood, Trolings, Trolling, Uppena-Movie

ఎంతైనా గురువు కదా ఇక ఆయన సినిమాని పొగడకుండా ఉంటాడా.ఇక సుకుమార్ తీస్తున్న పుష్ప సినిమా గురించి ఓ రేంజ్ లో వ్యాఖ్యానించాడు.పైగా కే జి ఎఫ్ సినిమా తో పోల్చాడు.

పుష్ప ఫస్ట్ పార్ట్ చూశాను అంటూ.అందుకే చెబుతున్నానని.

ఓ 10 కే జి ఎఫ్ లు కలిపితే పుష్ప ఫస్ట్ పార్ట్ అవుతుందని, హీరో క్యారెక్టరైజేషన్, ఎలివేషన్ ఓ రేంజ్ లో ఉందని తెలిపాడు.

Telugu Allu Arjun, Buchi Babu, Director Buchhi Babu Sana, Director Sukumar, Hero Yash, Kgf, Kollywood, Netizens, Pushpa, Tollywood, Trolings, Trolling, Uppena-Movie

ఇక బుచ్చిబాబు మాటలు విన్న నెటిజనులు ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు.ఆపవయ్యా నీ భజన అంటూ.సినిమా కోసం అల్లు అర్జున్ ని అడుక్కోవాలి కానీ ఇలాంటి భజనలు చెయ్యొద్దు అంటూ ట్రోల్ చేస్తున్నారు.

ఏ సినిమా రేంజ్ కి ఆ సినిమా గురించి తెలపాలని.అంతే కానీ వేరే సినిమాలతో పోల్చవద్దని బాగా మండిపడుతున్నారు.మరికొందరు ఈయన తీసిన ఒక్క సినిమానే కానీ ఇంతలా ఫీల్ అవుతున్నాడని బాగా ట్రోల్స్ చేస్తున్నారు.

#Yash #Allu Arjun #Netizens #Buchi Babu #Uppena

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు