త్రివిక్రమ్ స్పెషల్ ఇంటర్వ్యూ చిరంజీవి...రామ్ చరణ్ తో....

రామ్ చరణ్ స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితాన్ని సైరా నరసింహా రెడ్డి పేరుతో మెగా స్టార్ చిరంజీవి కథానాయకుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నిర్మించిన సంగతి తెలిసిందే.ఈ చిత్రం ఈటివల విడుదలై మంచి సక్సెస్ ను దక్కించుకుంది.

 Trivikram Special Interview With Charan And Chiranjvi-TeluguStop.com

ఈ సందర్బంగా, సైరా చిత్ర నిర్మాత చరణ్ ఈ సినిమాను ఇంకా ప్రమోట్ చేసేందుకు ఓ వినూత్నంగా చిరంజీవి అండ్ త్రివిక్రమ్ తో ఓ ఇంటర్వ్యూ ను ప్లాన్ చేశాడు.ఈ ఇంటర్వ్యూ లో చరణ్ కూడా పాల్గొంటాడు.

Telugu Nayanthara, Trivikram-

  త్రివిక్రమ్, ఈ ఇంటర్వ్యూ లో చిరంజీవి అండ్ చరణ్ గురుంచి అలాగే ఉయ్యాలవాడ జీవిత చరిత్రను ఎందుకు చూపించాలి అనుకున్నారు.అసలు ఉయ్యాలవాడ గురుంచిన విషయాలు తెలుసుకోవడానికి ఎన్ని రోజులు సమయం పట్టింది.ఇలాంటి విషయాలు మరెన్నో త్రివిక్రమ్, చిరంజీవి అండ్ చరణ్ ను అడగనున్నాడని సమాచారం.ఈ ఇంటర్వ్యూ కు సంబందించిన ఓ పిక్ ను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ట్విట్టర్ ద్వార విడుదల చేసింది.

పూర్తి ఇంటర్వ్యూ మరో కొద్ది గంటల్లో జరగనున్నది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube