త్రివిక్రమ్ స్పెషల్ ఇంటర్వ్యూ చిరంజీవి...రామ్ చరణ్ తో....  

Trivikram Special Interview With Charan And Chiranjvi-saira Narasimha Reddy,trivikram

రామ్ చరణ్ స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితాన్ని సైరా నరసింహా రెడ్డి పేరుతో మెగా స్టార్ చిరంజీవి కథానాయకుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నిర్మించిన సంగతి తెలిసిందే.ఈ చిత్రం ఈటివల విడుదలై మంచి సక్సెస్ ను దక్కించుకుంది.

Trivikram Special Interview With Charan And Chiranjvi-saira Narasimha Reddy,trivikram Telugu Tollywood Movie Cinema Film Latest News Trivikram Special Interview With Charan And Chiranjvi-saira Narasim-Trivikram Special Interview With Charan And Chiranjvi-Saira Narasimha Reddy

ఈ సందర్బంగా, సైరా చిత్ర నిర్మాత చరణ్ ఈ సినిమాను ఇంకా ప్రమోట్ చేసేందుకు ఓ వినూత్నంగా చిరంజీవి అండ్ త్రివిక్రమ్ తో ఓ ఇంటర్వ్యూ ను ప్లాన్ చేశాడు.ఈ ఇంటర్వ్యూ లో చరణ్ కూడా పాల్గొంటాడు.

  త్రివిక్రమ్, ఈ ఇంటర్వ్యూ లో చిరంజీవి అండ్ చరణ్ గురుంచి అలాగే ఉయ్యాలవాడ జీవిత చరిత్రను ఎందుకు చూపించాలి అనుకున్నారు.అసలు ఉయ్యాలవాడ గురుంచిన విషయాలు తెలుసుకోవడానికి ఎన్ని రోజులు సమయం పట్టింది.

Trivikram Special Interview With Charan And Chiranjvi-saira Narasimha Reddy,trivikram Telugu Tollywood Movie Cinema Film Latest News Trivikram Special Interview With Charan And Chiranjvi-saira Narasim-Trivikram Special Interview With Charan And Chiranjvi-Saira Narasimha Reddy

ఇలాంటి విషయాలు మరెన్నో త్రివిక్రమ్, చిరంజీవి అండ్ చరణ్ ను అడగనున్నాడని సమాచారం.ఈ ఇంటర్వ్యూ కు సంబందించిన ఓ పిక్ ను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ట్విట్టర్ ద్వార విడుదల చేసింది.

పూర్తి ఇంటర్వ్యూ మరో కొద్ది గంటల్లో జరగనున్నది.

తాజా వార్తలు

Trivikram Special Interview With Charan And Chiranjvi-saira Narasimha Reddy,trivikram Related....