ఆ హీరోయిన్ ని ప్రమోట్ చేస్తున్న త్రివిక్రమ్..!

మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ తనకు నచ్చిన నటీనటులకు అవకాశాలు ఇవ్వడంలో ముందుంటాడు.తన సినిమా అయినా ,కాకపోయినా ఫలానా వాళ్లు బెటర్ అని తను సజెస్ట్ చేస్తాడట.

 Trivikram Promote New Malayala Heroine , Samyukta Menon, Sitara Entertainment, T-TeluguStop.com

ఇక లేటెస్ట్ గా ఓ మళయాళ హీరోయిన్ ని త్రివిక్రం ప్రమోట్ చేస్తున్నాడని టాక్.మళయాళ భామ సంయుక్త మీనన్ ప్రస్తుతం భీమ్లా నాయక్ సినిమాలో నటించింది.

ఈ సినిమాలో ఆమె రానా సరసన నటిస్తుంది.ఈ సినిమా రిలీజ్ కాకుండానే ధనుష్ తో సార్ సినిమా ఛాన్స్ వచ్చింది.

ఆ సినిమాకు త్రివిక్రం బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఉంటుందని టాక్.

ఇక మరో పక్క సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ లో నెక్స్ట్ రాబోయే సినిమాలో కూడా సంయుక్తని హీరోయిన్ గా తీసుకోమని రిఫర్ చేశాడట.

త్రివిక్రం కి మరి ఆ హీరోయిన్ లో అంత స్పెషల్ గా ఏం అనిపించిందో ఏమో కానీ త్రివిక్రం చేస్తున్న ఈ రిఫరెన్స్ వల్ల సంయుక్త మీనన్ కు తెలుగులో మంచి అవకాశాలు వస్తున్నట్టు టాక్.త్రివిక్రం చేస్తున్న సినిమాలో కూడా అమ్మడికి ఛాన్స్ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని తెలుస్తుంది.

త్రివిక్రం డైరక్షన్ లో మహేష్ సినిమాలో ఛాన్స్ వస్తే మాత్రం అమ్మడి దశ తిరిగినట్టే అని చెప్పొచ్చు.

Trivikram Promote New Malayala Heroine , Samyukta Menon, Sitara Entertainment, Tollywood, Trivikram - Telugu Samyukta Menon, Sitara, Tollywood, Trivikram

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube