మరోసారి ఎన్టీఆర్ తో త్రివిక్రమ్..ఈ సారి బడ్జెట్ 200 కోట్లు

ఎన్టీఆర్, రాజమౌళి సినిమా ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు.ఈ చిత్రం తో ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా మారిపోతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

 Trivikram Next Movie Withntr-TeluguStop.com

ఎందుకంటే అది రాజమౌళి సినిమా కావునా.బాహుబలి ముందు ప్రభాస్ కు ఇక్కడ తెలుగు వారు తప్పా ఆయనకు పెద్దగా అభిమానులు ఎవ్వరు లేరు.

బాహుబలి తరువాత వరల్డ్ వైడ్ ఫాన్స్ ను ప్రభాస్ సంపాదించుకున్నాడు.అలాగే ఎన్టీఆర్ కుడా ఆర్ఆర్ఆర్ సినిమాతో తన సినిమా మార్కెట్ స్థాయి కూడా అమాంతం పెరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

త్రివిక్రమ్ ప్రస్త్తుతం అల్లు అర్జున్ తో అలా వైకుంటపురంలో అనే చిత్రంను తెరకేక్కిస్తున్నాడు.

Telugu Alluarjun, Ntraravinda, Rajamouli Ntr, Rajamouli Rrr, Trivikram, Trivikra

ఈ చిత్రం జనవరి నాటికీ పూర్తిఅయ్యి సంక్రాంతికి విడుదలవ్వుతుంది.ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తి చేసుకున్ని ఫిభ్రవరిలో ఫ్రీ అవ్వుతాడు.ఆ తరువాత వీరిద్దరూ కలిసి ఓ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి రంగం సిద్దం చేస్తున్నారు.

రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ రేంజ్ మారిపోతుంది, కావున దాన్ని దృష్టిలో పెట్టుకుని త్రివిక్రమ్ ఎన్టీఆర్ కు తగిన కథను సిద్దం చేస్తున్నట్లు సమాచారం.ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చే సినిమాకు బడ్జెట్ కుడా 200కోట్లు వరకు పెట్టనున్నట్లు ఫిల్మ్ నగర్ నుండి సమాచారం అందుతుంది.

అరవింద సమేత చిత్రంతో మాయ చేసిన త్రివిక్రమ్, మరోసారి ఎన్టీఆర్ తో కలిసి తన మార్క్ ను చుపించనున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube