మహేష్ బాబు ఇంటి కోసం త్రివిక్రమ్ ఏకంగా 5 కోట్లు ఖర్చు చేశాడా.. ?

నార్మల్ పర్సన్స్‌తో పోలిస్తే సెలబ్రిటీల లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్‌గా ఉంటుందన్న సంగతి అందరికీ విదితమే.వారి ఇల్లు, కార్లు, లివింగ్ అట్మాస్పియరిక్ కండిషన్స్ అన్నీ విలాసవంతంగా ఉంటాయి.

 Trivikram Expenditure For Mahesh Babu Reel Home-TeluguStop.com

కాగా, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు లైఫ్ స్టైల్ కూడా డెఫినెట్‌గా విలాసవంతంగానే ఉంటుందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఈ క్రమంలోనే ఆయన ఇల్లు కోసం ఏకంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారట.

 Trivikram Expenditure For Mahesh Babu Reel Home-మహేష్ బాబు ఇంటి కోసం త్రివిక్రమ్ ఏకంగా 5 కోట్లు ఖర్చు చేశాడా.. -General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే, ఆ ఇంటిలో మహేశ్ కలకాలం నివసించబోరు.సినిమా షూటింగ్ కోసమే ఆ ఇల్లును నిర్మిస్తున్నారు.

టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ – సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబోలో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ కోసం ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.

Telugu 5 Crors, For New Movie, For Shooting Purpose, Mahesh Babau Film News, Mahesh Babu, Pooja Hegdhe, Trivikram, Trivikram Expenditure-Latest News - Telugu

ఈ చిత్రంలో ఓ హౌజ్ సెట్ కోసం ఆర్ట్ డైరెక్టర్ ఏ.ఎస్.‌ప్రకాష్ ఓ భారీ సెట్ నిర్మించారని సమాచారం.హీరో ఉండే ఈ హౌజ్ కోసం సుమారు రూ.5 కోట్లు ఖర్చు చేస్తున్నారనే న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.ఈ చిత్రం మహేశ్ బాబుకు 28వ సినిమా కాగా, ఈ సినిమాలో మహేశ్‌కు జోడీగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆస్థాన హీరోయిన్ టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తోందిఅతడు, ఖలేజాచిత్రాల తర్వాత దాదాపు పదకొండు ఏళ్ల తర్వాత త్రివిక్రమ్ -మహేశ్ కాంబోలో మళ్లీ సినిమా రాబోతున్నది.హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధ కృష్ణ (చినబాబు) ఈ ఫిల్మ్‌ను ప్రొడ్యూస్ చేస్తున్నారు.

గీతా గోవిందం ఫేమ్ డైరెక్టర్ పరశురామ్ డైరెక్షన్‌లో సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సర్కారు వారి పాటచిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది.ఇందులో మహేశ్ బాబు బ్యాంకర్‌గా కనిపించనున్నట్లు ఫిల్మ్ నగర్ సర్కిల్స్ టాక్.

మహేశ్ సరసన క్యూట్ కీర్తి సురేశ్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

#Mahesh Babau #Purpose #Mahesh Babu #Crors #Trivikram

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు