త్రిష మరో క్రేజీ మూవీ ఛాన్స్..!

సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష తన కెరియర్ లో మరో లక్కీ ఛాన్స్ అందుకుంది.కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్న త్రిష లేటెస్ట్ గా కన్నడ లో ఒక భారీ సినిమా ఛాన్స్ అందుకుందని టాక్.

 Trisha Krishnan Another Lucky Chance Power Star Movie-TeluguStop.com

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్, పవన్ కుమార్ కాంబినేషన్ లో వస్తున్న ద్విత్వా సినిమాలో త్రిషని హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్టు టాక్.సైకలాజికల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది.

సినిమాలో త్రిషని హీరోయిన్ గా ఫైనల్ చేశారు.

 Trisha Krishnan Another Lucky Chance Power Star Movie-త్రిష మరో క్రేజీ మూవీ ఛాన్స్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పునీత్ రాజ్ కుమార్ తో త్రిష ఆల్రెడీ పవర్ సినిమాలో నటించింది.2014లో వచ్చిన ఆ సినిమా హిట్ అయ్యింది.మళ్లీ ఎనిమిదేళ్ల తర్వాత పునీత్ త్రిష కలిసి నటిస్తున్నారు.

తమిళంలో ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు చేస్తున్న త్రిష కన్నడలో మాత్రం కమర్షియల్ మూవీ ఛాన్స్ అందుకుంది.అయితే తెలుగులో వస్తున్న సినిమాలకు మాత్రం పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదని తెలుస్తుంది.

సినిమాలో త్రిష నటించడం కన్నడ స్టార్ మూవీకి సూపర్ క్రేజ్ ఏర్పడింది.ద్విత్వా సినిమా కూడా పునీత్ రాజ్ కుమార్, త్రిషల కాంబో హిట్ మేనియా కొనసాగిస్తుందేమో చూడాలి.

సినిమాను కన్నడతో పాటుగా తెలుగు, తమిళ భాషల్లో కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

#Trisha #Sandalwood #Power

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు