అందంగా ఉందని ఏకంగా మహిళా ఎంపీ ఫోటోలని నెట్లో అలా…  

trinamool congress mp nusrat jahan photos using app promotion without her permission, nusrat jahan, Lady Politician, trinomial congress, Bengal, Online dating apps - Telugu Bengal, Lady Politician, Nusrat Jahan, Online Dating Apps, Trinamool Congress, Trinamool Congress Mp Nusrat Jahan Photos Using App Promotion Without Her Permission

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మాధ్యమాలలో ఆన్ లైన్ వీడియో చాటింగ్ మరియు డేటింగ్ అంటూ యాప్స్ పుట్టుకొస్తున్నాయి.దీంతో కొందరు కేటుగాళ్లు ఈ యాప్ లను ప్రమోట్ చేసుకునేందుకు సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేసినటువంటి అందమైన యువతుల ఫోటోలను ఉపయోగిస్తున్నారు.

TeluguStop.com - Trinamool Congress Mp Nusrat Jahan Photos Using App Promotion Without Her Permission

ఈ క్రమంలో తాజాగా ఓ ఆన్ లైన్ డేటింగ్ యాప్ తమ యాప్ ని ప్రమోట్ చేసుకునేందుకు గాను మాజీ హీరోయిన్ మరియు ప్రస్తుత తృనుముల్ కాంగ్రెస్ ఎంపీ నుష్రత్ జహాన్ ఫోటోలని ఉపయోగించుకుంది.

దీంతో ఈ విషయాన్ని గమనించిన ఆమె అభిమానులు వెంటనే ఈ విషయం గురించి ఎంపీ నుష్రత్ జహాన్ కి తెలియజేశారు.

TeluguStop.com - అందంగా ఉందని ఏకంగా మహిళా ఎంపీ ఫోటోలని నెట్లో అలా…-General-Telugu-Telugu Tollywood Photo Image

డేటింగ్ యాప్స్ తన ఫోటో ప్రమోషన్స్ కోసం ఉపయోగిస్తున్నట్లు తెలుసుకున్న ఎంపీ నుష్రత్ జహాన్డేటింగ్ యాప్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.అంతే కాక తన అనుమతి లేకుండా తన ఫోటోలను ప్రమోషన్స్ కోసం వాడుకున్నందుకు గానూ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించింది.

దీంతో ఈ విషయంపై కొందరు నెటిజన్లు స్పందిస్తూ అందమైన ఆడపిల్లల ఫోటోలను సోషల్ మీడియా మాధ్యమాల నుంచి తీసుకొని కొందరు మార్ఫింగ్ చేస్తూ అశ్లీలంగా ప్రచారాలు చేస్తున్నారని ఇది సరికాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అంతేగాక ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆడ పిల్లలు, వివాహితలు, తమ వ్యక్తిగత ఫోటోలను గానీ లేదా ప్రైవేటు ఫోటోలను కానీ సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేయొద్దని వారికి సూచిస్తున్నారు.

#Lady Politician #Nusrat Jahan #Bengal

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Trinamool Congress Mp Nusrat Jahan Photos Using App Promotion Without Her Permission Related Telugu News,Photos/Pics,Images..