బీచ్ లో బికినీ వేసి సెగలు పుట్టిస్తున్న యంగ్ హీరోయిన్...

ఒక్కోసారి కొంతమంది నటీనటులకి అందం, అభినయంతో పాటూ నటన ప్రతిభ ఉన్నప్పటికీ ఎందుకో అవకాశాలు మాత్రం దక్కించుకోలేక పోతుంటారు.ఈ క్రమంలో ఒకటి లేదా రెండు చిత్రాలలో హీరోయిన్ లేదా హీరోగా అవకాశాలు దక్కించుకుని ఆ తర్వాత ఫామ్ కోల్పోయి తెరమరుగైన నటీ నటులు కూడా సినీ పరిశ్రమలో చాలామందే ఉన్నారు.

 Tridha Choudhury Looks Stunning In Bikini-TeluguStop.com

కాగా తెలుగులో 2015 సంవత్సరంలో టాలీవుడ్ ప్రముఖ హీరో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించిన “సూర్య వర్సెస్ సూర్య” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమైన “త్రిథా చౌదరి” కూడా ఈ కోవకే చెందుతుంది.కాగా ఈ అమ్మడు వచ్చీ రావడంతోనే పర్వాలేదనిపిండంతో తెలుగు, హిందీ, బెంగాలీ తదితర భాషలలో సినిమా అవకాశాలు దక్కించుకుంది.

కానీ దురదృష్టవశాత్తు ఈ అమ్మడు హీరోయిన్ గా నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాయి.కాగా త్రిథా చౌదరి తెలుగులో సూర్య వర్సెస్ సూర్య, మనసుకు నచ్చింది, సెవెన్, అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి, తదితర చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటించింది.

 Tridha Choudhury Looks Stunning In Bikini-బీచ్ లో బికినీ వేసి సెగలు పుట్టిస్తున్న యంగ్ హీరోయిన్…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ ఈ చిత్రాలలో సూర్య వర్సెస్ సూర్య చిత్రం తప్ప మిగిలిన   చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.దీంతో ఈ అమ్మడికి తెలుగు సినిమా పరిశ్రమలో అవకాశాలు పూర్తిగా కరువయ్యాయి.

ఇక అప్పటి నుంచి ఈ అమ్మడు పలు వెబ్ సిరీస్ లలో నటించేందుకు మొగ్గు చూపుతోంది.

Telugu Ashram, Surya Vs Surya, Tollywood, Tridha Choudhury, Tridha Choudhury Looks Stunning In Bikini, Web Series-Movie

కాగా ఈ మధ్య నటి త్రిథా చౌదరి సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా కాగా తాజాగా ఈ అమ్మడు తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో మరోమారు హాట్ టాపిక్ గా మారాయి.అయితే త్రిథా చౌదరి సముద్రపు ఒడ్డున బీచ్ లో బికిని దుస్తులు ధరించి తన అందాల ఆరబోతతో కుర్రకారును కట్టి పడేసింది.కాగా ఆ మధ్య ఈ అమ్మడు హిందీలో బాలివుడ్ స్టార్స్ నటించిన ఆశ్రమం అనే వెబ్ సిరీస్ లో తన అందాల ఆరబోతతో బాగానే ఆకట్టుకుంది.

దీంతో అప్పటి నుంచి  ఈ అమ్మడికి పలు బోల్డ్ పాత్రల్లో నటించే అవకాశాలు వచ్చినప్పటికీ నటించడానికి పెద్దగా ఆసక్తి చూపట్లేదు.కాగా త్రిథా చౌదరి ప్రస్తుతం ఓ బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ లలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

#TridhaChoudhury #Surya Vs Surya #Ashram #Web Series

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు