మెగా, అల్లు ఫ్యామిలీల పాలిట దేవతగా మారిన ఉపాసన..!

మెగాస్టార్ చిరంజీవి కోడలు, యంగ్ హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల.ఈమె పరిచయం గురించి అందరికీ తెలిసిందే.అంతేకాకుండా అపోలో హాస్పిటల్ యాజమాన్యం బాధ్యతలు తీసుకునే ఈమె.సోషల్ మీడియా వేదికగా ప్రజలందరికీ మంచి ఆరోగ్యం గురించి హెల్త్ టిప్స్ ను పంచుకుంటుంది‌.అంతే కాకుండా లైఫ్ స్టైల్ గురించి కూడా ఎన్నో విషయాలు పంచుకుంటుంది ఉపాసన.ఇదిలా ఉంటే ప్రస్తుతం ఉపాసన అల్లు, మెగా ఫ్యామిలీ కి పాలిట దేవతగా మారింది.

 Trendy Talk On Upasana Konidela-TeluguStop.com


ప్రస్తుతం దేశంలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అందరికి తెలిసిందే.ఇక వాటి గురించి సోషల్ మీడియా వేదికగా ప్రజలకు ఎన్నో ఆరోగ్య సూత్రాలు గురించి తెలుపుతున్న ఉపాసన.

తన కుటుంబ విషయంలో ఇంకెంత జాగ్రత్తగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.గతంలో చిరంజీవి, రామ్ చరణ్ వైరస్ బారిన పడగా.

 Trendy Talk On Upasana Konidela-మెగా, అల్లు ఫ్యామిలీల పాలిట దేవతగా మారిన ఉపాసన..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సరైన చికిత్స తో బయట పడడానికి కారణం మాత్రం ఉపాసన అనే చెప్పాలి.అపోలో వర్గాల సేవలను అందిస్తున్న ఉపాసన.

‌.ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా కరోనా నుండి కోల్పోవడానికి కారణం.ఉపాసననే.


పవన్ కు వైరస్ సోకిన వెంటనే అపోలో నుండి డాక్టర్ బృందాలను పంపించి.తిరిగి పవన్ కు నెగటివ్ వచ్చే వరకు వైద్య బృందంను అక్కడే ఉంచి.పవన్ ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉంది.

ఇక తాజాగా అల్లు అర్జున్ కూడా వైరస్ బారిన పడగా.ఈ సమయంలో ఉపాసన పాలిట‌ దేవత గా మారిందట.

బన్నీ త్వరగా కోలుకోవడానికి మంచి ఫుడ్ డైట్ తో కూడిన ప్యాక్ ని పంపించింది ఉపాసన.అపోలో బృందంతో ప్రత్యేకంగా వివరాలు తెలుసుకొని మరి వైద్య సదుపాయం తోపాటు, డైట్ ప్లానింగ్ కూడా బన్నీకి అందించింది.

ఇప్పటికీ మెగా, అల్లు ఫ్యామిలీ లో వైరస్ సోకిన వాళ్లకి ఉపాసన పలు జాగ్రత్తలతో వైద్యాన్ని అందించింది.

#Upasana #UpasanaSpecial #COvid #Apollo Doctors #Chiranjeevi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు