వైరల్.. నాణాన్ని చూసి షర్ట్ బటన్ అనుకున్నాడు..కానీ అదే కోట్లు తెచ్చిపెట్టబోతుంది !

అదృష్టం ఎప్పుడు ఎవ్వరిని వరిస్తుందో చెప్పడం చాలా కష్టం.అందుకే మన పెద్దలు ఎప్పుడో ఒక మాట చెప్పారు.

 Treasure Hunter Finds Anglo Saxon Coin Worth Rs 2 Crore In Uk-TeluguStop.com

రాత్రికి రాత్రే బండ్లు ఓడలు కావొచ్చు ఓడలు బండ్లు కావచ్చు ఇది వింటే నిజమే అనిపిస్తుంది.ఒక వ్యక్తి పరిస్థితి ఇప్పుడు అలానే ఉంది.

అతడు నిన్నటి వరకు కటిక పేదరికంలో మగ్గాడు.కానీ అతడు సంపాదించినా చిన్న కాయిన్ అతడి లైఫ్ ను పూర్తిగా మార్చేసింది.

 Treasure Hunter Finds Anglo Saxon Coin Worth Rs 2 Crore In Uk-వైరల్.. నాణాన్ని చూసి షర్ట్ బటన్ అనుకున్నాడు..కానీ అదే కోట్లు తెచ్చిపెట్టబోతుంది -General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నిన్నటి వరకు కష్టపడితేనే తింటానికి ఉండేవి కానీ ఒక్కరోజులో అతడి జీవితం పూర్తిగా మారిపోయింది.అతడు 8 ఏళ్లుగా చేస్తున్న అలుపెరుగని పోరాటంలో అతడిని లక్ష్మి దేవి వరించింది.

ఒక చిన్న కాయిన్ తో కోట్లు సంపాదించ బోతున్నాడు.అతడు ఇంగ్లాడ్ కు చెందిన వాడు.అతడు ఓ ట్రెజర్ హంటర్.8 సంవత్సరాలుగా మెటల్ డిటెక్టర్ పట్టుకుని నిధి కోసం పిచ్చి వాడిలా వెతుకు తున్నాడు.

Telugu Anglo-saxon Coin, Anglo-saxon Coin Worth Rs 2 Crore, Gold Coin, Lucky People, Rare Coin, Treasure, Treasure Busted, Treasure Hunter, Treasure Hunter Finds Anglo-saxon Coin Worth Rs 2 Crore In Uk, Treasure Hunter Finds Coin Worth Rs 2 Crore, Uk, Wiltshire Coin-Latest News - Telugu

అన్ని సంవత్సరాలుగా అలుపెరగకుండా కష్ట పడుతున్న అతడికి ఒక పురాతన నాణెం దొరికింది.అది ఇప్పుడు 2 కోట్లు తెచ్చి పెట్టబోతోంది.ఏంటి చిన్న నాణెం వల్ల 2 కోట్లు ఎలా వస్తాయా అనుకుంటున్నార .అవునండి ఇది నిజం అతడికి దొరికిన పురాతన నాణెం అతడి జీవితాన్ని మార్చేసింది.2020 లో అతడు ఒక గ్రామానికి వెళ్ళాడు.అక్కడ ఉన్న మైదానంలో మెటల్ డిటెక్టర్ తో వెతకడం స్టార్ట్ చేసాడు.

కొద్దీ సేపటి తర్వాత మెటల్ డిటెక్టర్ నుండి ఒక సంకేతం రావడంతో అతడు వెంటనే ఆ ప్రాంతం మొత్తం గాలించాడు.అతడికి అప్పుడు ఒక నాణెం దొరికింది.

మొదట అతడు దానిని ఒక షర్ట్ బటన్ అనుకున్నాడు.బాగా పరిశీలిస్తే అతడికి అది బంగారు పురాతన నాణెం అని తెలిసింది.2021 లో దానిని పరిశీలించి అధిక స్వచ్ఛమైన బంగారంతో ఈ నాణాన్ని తయారు చేసినట్టు గుర్తించారు.

Telugu Anglo-saxon Coin, Anglo-saxon Coin Worth Rs 2 Crore, Gold Coin, Lucky People, Rare Coin, Treasure, Treasure Busted, Treasure Hunter, Treasure Hunter Finds Anglo-saxon Coin Worth Rs 2 Crore In Uk, Treasure Hunter Finds Coin Worth Rs 2 Crore, Uk, Wiltshire Coin-Latest News - Telugu

ఈ కాయిన్ 4.82 గ్రాముల బరువు ఉంది.త్వరలో జరిగే వేలం పాటలో దీనిని 2 లక్షల పౌండ్ల వరకు రేట్ పలికే అవకాశం ఉందట.ఇటువంటి గోల్డ్ కాయిన్లు చాలా తక్కువుగా ఉన్నాయట.అందుకే ఇది అంత ధర పలుకుతుందని అంచనా వేస్తున్నారు.ఏది ఏమైనా అతడు మాత్రం ఫుల్ ఖుషీగా ఉన్నాడు.

#Anglo-SaxonCoin #Treasure Busted #Lucky People #Wiltshire Coin #Treasure

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు