ఆ జంట పెళ్లి చాలా ప్రత్యేకం! కచ్చితంగా తెలుసుకోవాల్సిందే  

Transgender Couple Tie The Knot First \'rainbow Wedding-

ఈ మధ్య కాలంలో స్ట్రీ, పురుష సబందాలు మాత్రమె కాకుండా అంతకు మించి సంబంధాలు కూడా చూస్తూ ఉన్నాం.అలాగే వాటికి సంబంధించిన వివాహాలు కూడా విదేశాలలో ఎక్కువగా చూస్తున్నాం.కొద్ది రోజుల క్రితం ఇండియాకి చెందిన ఎన్నారై యువకులు ఇద్దరు ప్రేమించి ఒకరిని ఒకరు ప్రేల్లి చేసుకున్నారు.

Transgender Couple Tie The Knot First \'rainbow Wedding--Transgender Couple Tie The Knot First 'rainbow Wedding-

ఈ వేడుకని కుటుంబ సభ్యులు దగ్గరుండి వైభవంగా జరిపించారు.ఈ విచిత్రమైన సంఘటన మరిచిపోక ముందే మరో ఆసక్తికరమైన ఘటన కోల్ కత్తాలో జరిగింది.అమ్మాయిగా మారిన అబ్బాయి, అబ్బాయిగా మారిన అమ్మాయి ఒకరిని ఒకరు చూసి ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

Transgender Couple Tie The Knot First \'rainbow Wedding--Transgender Couple Tie The Knot First 'rainbow Wedding-

కోల్ కత్తాకి చెందిన సుశాంత్ అనే యువకుడు యుక్త వయసు వచ్చే సరికి తనలో అమ్మాయి లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని గ్రహించి తల్లిదండ్రుల సహకారంతో కొంత కాలానికి లింగ మార్పిడి చేసుకొని తీస్తాదాస్ గా మారిపోయింది.ఆ తరువాత బెంగాల్ లో ట్రాన్స్ జెండర్స్ మీద వచ్చిన ఓ సినిమాలో నటించి స్థానికంగా పాపులర్ అయ్యింది.ప్రస్తుతం సీరియల్స్ లో నటిస్తుంది.స్థానికంగా ఆమె ఒక సెలబ్రిటీ.ఇదిలా ఉంటే ఆమెని కొంత కాలం క్రితం చూసిన అస్సాంకి చెందిన చక్రవర్తి అనే యువకుడు చూసి ప్రేమించాడు.

తీస్తాదాస్ కూడా చక్రవర్తిని ప్రేమించింది.

ఇక్కడ విచిత్రం ఏంటంటే చక్రవర్తి కూడా తనలాగే చిన్న వయసులో అమ్మాయిగా ఉండి యుక్త వయసులో లింగ మార్పిడి చేసుకొని అబ్బాయిగా మారినవాడే.దీంతో ఇప్పుడు వీళ్ళిద్దరి పెళ్లి స్థానికంగా సంచలనంగా మారింది.బందువులు, స్నేహితుల మధ్య వాళ్ళిద్దరూ హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకొని ఆలుమగలు అయ్యారు.

ఈ ఘటన సోషల్ మీడియాకి ఎక్కడంతో ఇప్పుడు ఇది కాస్తా వైరల్ అయ్యింది.