తిరుపతిలో విషాద ఘటన... భారీ వర్షానికి నీటిలో మునిగి నవ వధువు దుర్మరణం...

Tragic Incident In Tirupati New Bride Drowned Due To Heavy Rain

తిరుపతిలో విషాద ఘటన.భారీ వర్షానికి నీటిలో మునిగి నవ వధువు దుర్మరణం కర్ణాటక రాష్ట్రం రాయచూరు నుంచి తిరుమల శ్రీవారి దర్శనార్థం వస్తుండగా తిరుపతి వెస్ట్ చర్చి వద్ద నున్న అండర్ బ్రిడ్జి వద్ద ఘటన.

 Tragic Incident In Tirupati New Bride Drowned Due To Heavy Rain-TeluguStop.com

వెస్ట్ చర్చి వద్ద అండర్ బ్రిడ్జి లోకి భారీగా చేరుకున్న వర్షపు నీటీలో చిక్కుకున్న ఏడుగురితో ప్రయాణిస్తున్న తుఫాన్ వాహనంనవ వధువు సంధ్య మృతి మరో చిన్నారికి అస్వస్థతఆసుపత్రిలో చికిత్సపొందుతున్న బేబ పరిస్థితి నిలకడ.కుటుంబాన్ని కాపాడిన ఎస్ వి యూనివర్సిటీ పోలీసులు .

 Tragic Incident In Tirupati New Bride Drowned Due To Heavy Rain-తిరుపతిలో విషాద ఘటన… భారీ వర్షానికి నీటిలో మునిగి నవ వధువు దుర్మరణం…-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
#Bridge #Heavy Rain #Tragic #Tirupati

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube