శ్రీకాకుళం జిల్లాలో విషాదం..వరహాలగెడ్డ వద్ద వరదలో ఇద్దరు గల్లంతు

శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలో విషాదం నెలకొంది.కేదారిపురం గ్రామ సమీపంలోని వరహాలగెడ్డ వద్ద వరద నీటిలో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు.

 Tragedy In Srikakulam District..two Drowned In Flood At Varahalagedda-TeluguStop.com

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.గల్లంతైన వ్యక్తులు పాడి శంకర్, కూర్మారావులుగా గుర్తించారు.

ఈ క్రమంలో బ్రిడ్జికి సమీపంలో శంకర్ మృతదేహాం లభ్యమైంది.మరోకరి మృతదేహం కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

దీంతో గ్రామంలో విషాదఛాయాలు అలుముకున్నాయి.

Tragedy In Srikakulam DistrictTwo Drowned In Flood At Varahalagedda - Telugu Heavy Floods, Rescue, Srikakulam, Varahala Gedda #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube