డిమాండ్ల సాధ‌న‌కు సిద్ధ‌మ‌వుతున్న ఉద్యోగ సంఘాలు

సీపీఎస్ పై ఏపీ ప్ర‌భుత్వంతో ఉద్యోగ సంఘాల చ‌ర్చ‌లు విఫ‌లం అయ్యాయి.చ‌ర్చ‌ల‌కు పిలిచిన సర్కార్ పాత ప‌ద్ధ‌తుల‌నే అవ‌లంభిస్తుంద‌ని ఉద్యోగ సంఘం నేత‌లు ఆరోపిస్తూ.

 Trade Unions Preparing To Meet Demands-TeluguStop.com

మ‌రోసారి డిమాండ్ల సాధ‌న‌కు సిద్ధ‌మ‌వుతున్నారు.ఈ నేప‌థ్యంలోనే సెప్టెంబ‌ర్ 1న నిర్వ‌హించ త‌ల‌పెట్టిన ఛ‌లో విజ‌య‌వాడ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి.

సీపీఎస్ ర‌ద్దు చేసి ఓపీఎస్ అమ‌లు చేసే వ‌ర‌కు పోరాటం ఆగ‌ద‌ని ఉద్యోగ సంఘాల నేత‌లు సృష్టం చేశారు.సీపీఎస్ లో వ‌చ్చిన స‌వ‌ర‌ణ‌ను ప్ర‌భుత్వం అమ‌లు చేయ‌ట్లేద‌ని ఆరోపించారు.

హామీ ఇచ్చిన మేర‌కు ఓపీఎస్ పున‌రుద్ధ‌రించాల‌నేదే డిమాండ్ పేర్కొన్నారు.సీపీఎస్ ఎంత ప్ర‌మాద‌క‌ర‌మో, జీపీఎస్ అంత‌కంటే ప్ర‌మాద‌క‌ర‌మ‌ని ఉద్యోగ సంఘాల నేతలు స్ప‌ష్టం చేశారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube