ఆదిమానవుల అవశేషాలు

గత మూడేళ్ళుగా ఆదిమానవుల అవశేషాల కోసం పరిశోధిస్తూ ముందుకు సాగుతున్న ప్రొఫెసర్ రత్నాకర్ రెడ్డి కి అవశేషాలుదండిగా లభించాయి.ఆయన ఉల్లాసంగా వాటిని సేకరించి మీడియా ముందు ప్రదర్శించారు .

 Traces Of Archaeological Human-TeluguStop.com

రఘునాధపల్లె సమీపంలో గోవర్ధనగిరి గోపాలస్వామి కొండల్లో ఈ ఆదిమానవుల నివాస జాడలు నాటి గుర్తులు లభించినట్లు రత్నాకర్ రెడ్డి తెలిపారు.వాస్తవానికి ఈ తరహా పరిశోధకులకు ఇతర దేశాల్లో కంటే ఈ దేశం లో వెతుకులాటకు సరిపడా పరికరాలు, తగు వనరులు కల్పించడంలో పాలకులు బాగా వెనకపడ్డారనే చెప్పాలి.

విదేశాల్లో జరుగుతున్న పరిశోధనకు అన్ని విధాల అక్కడ [ప్రభుత్వం సహస్ర బాహువులతో సహకారం అందిస్తుంది.అందుకే చరిత్ర పరిశోధకులకు ఇక్కడ పరిశోధనలో ముందుకు పోవడం చాల కష్టాలు ఎదురవుతూనే ఉంటాయి అయినా కిందామీదా పడి పరిశోధకులు తమ పని చక్కబెట్టడంలో ముందుకు సాగుతూనే ఉంటారు .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube