బీఆర్ఎస్, బీజేపీలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్

TPCC Chief Revanth Reddy Fires On BRS And BJP

కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనతో ప్రజల జీవితాలు చిన్నాభిన్నమవుతున్నాయని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.నారాయణపేట జిలలా మద్దూరులో నిర్వహించిన హాథ్ సే హాథ్ జోడో యాత్రలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

 Tpcc Chief Revanth Reddy Fires On Brs And Bjp-TeluguStop.com

పేదలకు కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేరలేదని చెప్పారు.తెలంగాణలో ఎక్కడ చూసినా విద్యార్థులు, నిరుద్యోగుల ఆత్మహత్యలే కన్పిస్తున్నాయని ఆరోపించారు.

మహిళలు, మైనార్టీలకు రక్షణ కరువైందన్న రేవంత్ రెడ్డి మైనార్టీలు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube