టీపీసీసీ చీఫ్ రేసులో తాను కూడా ఉన్నట్లు స్పష్టం చేసిన జగ్గారెడ్డి..!  

TPCC cheif, MLA jagga reddy, congress, telangana, - Telugu Congress, Mla Jagga Reddy, Telangana, Tpcc Cheif

టీపీసీసీ చీఫ్ గా కొత్తవారిని నియమిస్తారని గత కొన్ని నెలలుగా వార్తలు వస్తున్నాయి.ఉత్తమ్ కుమార్ రెడ్డిని మార్చి కొత్త అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలని అధిష్టానం ఆలోచిస్తోంది.

TeluguStop.com - Tpcc Cheif Mla Jagga Reddy Congress Telangana

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

దీంతో టీపీసీసీ చీఫ్ పదవికి రాష్ట్ర కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే.కాగా, ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేసులో తాను కూడా ఉన్నట్లు ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు.

TeluguStop.com - టీపీసీసీ చీఫ్ రేసులో తాను కూడా ఉన్నట్లు స్పష్టం చేసిన జగ్గారెడ్డి..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని మార్చి కొత్త అధ్యక్షుడిని నియమిస్తారనే చర్చ జరుగుతోందని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

ఢిల్లీలో టీపీసీసీ మార్పుపై చర్చ జరుగుతుందనే సమాచారం ఉందన్నారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి.

టీపీసీసీ చీఫ్ ను ఎప్పుడు మార్చాలనుకున్నా తనకు అవకాశం ఇవ్వాలని సోనియా, రాహుల్ గాంధీని కోరుతూనే ఉన్నానని తెలిపారు.తనకు అవకాశం ఇస్తే సీనియర్ల సహకారంతో పార్టీని బలోపేతం చేస్తానని అన్నారు.

జగ్గారెడ్డి అమ్ముడు పోయే వాడేనా కేవీపీని, కిరణ్ కుమార్ రెడ్డిని అడగండి చెబుతున్నారని పేర్కొన్నారు.సోషల్ మీడియాలో పోస్టులు చేసేవారు, మీ అడ్రస్, ఫోన్ నెంబర్ కూడా పెట్టండని జగ్గారెడ్డి అన్నారు.

వారి ఇళ్లకే వెళ్లి అనుమానాలు నివృత్తి చేస్తానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.

#TPCC Cheif #MLA Jagga Reddy #Congress #Telangana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tpcc Cheif Mla Jagga Reddy Congress Telangana Related Telugu News,Photos/Pics,Images..