ప్రతిరోజు సోషల్ మీడియా( Social Media )లో అనేక రకాల జంతువులకు సంబంధించిన వీడియోలు చూస్తూనే ఉంటాము.అందులో కొన్ని వీడియోలు ఆహ్లాదాన్ని పంచగా.
మరికొన్ని భయభ్రాంతులకు గురిచేస్తాయి.ఇందులో భాగంగానే తాజాగా ఓ మొసలి, తాబేలు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఇప్పటివరకు అనేకసార్లు సోషల్ మీడియాలో మొసలి( Crocodile ) కు సంబంధించిన వీడియోలు అనేక రకాలుగా చూసాం.కాకపోతే ఈసారి మొసలి తన దాహం తీర్చుకునేందుకు నీళ్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ సంఘటన చోటుచేసుకుంది.
నీళ్లలో రారాజు మొసలి .ఎదురుగా ఎంత పెద్ద జంతువైనా సరే.నీటిలోకి వచ్చిందంటే మొసలి ముందు తక్కువే.అలాంటి మొసలి నీటి వద్ద ఉండగా ఓ తాబేలు( Tortoise ) తడపడకుండా నీటి కోసం వెళ్లిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వీడియోలో భాగంగా ఒక తాబేలు నీటి కోసం మొసలి ముందుకు వెళ్లడానికి ధైర్యం చేస్తుంది.తాబేలు ముసలి ముందర తనంతట తానే వెళుతుండగా.మొసలి తాబేలు దగ్గరకు వచ్చింది.దాంతో వెంటనే దాడి చేయాలని చూసింది.దాడిలో భాగంగా మొసలి తాబేలు( Crocodile Tortoise Fight ) నోటికి చిక్కించుకొనగా.తాబేలు మొసలి నోటిలో చాలాసేపు ఉండలేకపోయింది.
దానికి కారణం తాబేలు దృఢమైన శరీరం కలిగి ఉండడంతో మొసలి నోటి నిండా ఉండి తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఎలాగాలో తప్పించుకొని తాబేలు బయటపడింది.ఇక ఈ జీవన్మరణ యుద్ధంలో తాబేలు గెలిచిందని చెప్పవచ్చు.
ఇక ఈ వీడియోను చూసిన అనేక మంది నెటిజన్స్( Netizens ) వారి స్పందనలు తెలియజేస్తున్నారు.ఇందులో కొందరు.తాబేలు చాలా తెలివైనవని., వాటి తెలివి ముందు మొసలి సోమరితనం ఓడిపోయిందంటూ కామెంట్ చేస్తున్నారు.మరి కొందరైతే.పోటీ ఏదైనా సరే తాబేలు గెలుస్తుంది అంటూ చిన్నప్పటి కుందేలు – తాబేలు కథను గుర్తు చేస్తున్నారు.