వైరల్ వీడియో: వెనక్కి వెళ్తున్న జలపాతం.. మీరు ఎప్పుడైన చూశారా?

ఏంటి? ఇదేమైనా సినిమానా వెనక్కు వెళ్లేందుకు? అని మీకు అనిపించచ్చు.కానీ నిజంగానే జలపాతం వెనక్కి వెళ్ళిపోయింది.

 Torrential Rainfall,  Spectacular Reverse, Waterfall, Australia,  Royal National-TeluguStop.com

ఆశ్చర్యం వేసినప్పటికి సేమ్ టూ సేమ్ బద్రీనాథ్ సినిమాలో జలపాతం వెనక్కి వెళ్ళినట్టే రియాలిటీలో కూడా జలపాతం వెనక్కి వెళ్తుంది.నిజంగా చూస్తే ఆశ్చర్యం వేస్తుంది మరి.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.ఆస్ట్రేలియాలో ని ఓ జలపాతం కిందకు పడకుండా వెనక్కు వెళ్లడం అందరికి ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

జలపాతం అంటే ఎవరైనా సరే పైన నుంచి నీళ్లు పడుతాయి అని అనుకుంటారు.కానీ ఇక్కడ దానికి రివర్స్ అది.కింది నుంచి నీళ్లు పైకి వెళ్తున్నాయి.సిడ్నీ దగ్గరలోని రాయల్ నేషనల్ పార్క్‌ వద్ద ఉన్న జలపాతంలో ఈ ఘటన నెలకొంది.

ఇలా నీళ్లు జలపాతం వెనక్కు రావడానికి కారణం కుండపోత వాన, ఘోరమైన వాతావరణమే.సముద్రం నుంచి దాదాపు 74 కిలో మీటర్ల వేగంతో గాలి వేయం వల్ల ఈ జలపాతం వెనక్కు వెళ్లినట్టు వాతావరణ శాస్త్రజ్ఞులు తెలిపారు.

ఇంకా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ఇలాంటి వీడియో నిజంగానే మనం ఎప్పటికి చూడలేం.అంత అద్భుతమైన వీడియో ఇది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube