వైరల్ వీడియో: క్షణం వ్యవధిలో కారును ఎత్తుకెళ్లిపోయిన సుడిగాలి!

ఇటీవల కాలంలో కొన్ని అనుకోని భయానకమైన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.2020 లో మరి దారుణంగా జరుగుతున్నాయి.ఇంకా ఈ నేపథ్యంలోనే ఓ ప్రాంతంలో ఎంతో భయానకమైన భారీ సుడిగాలి వచ్చింది.అంతే క్షణాల్లో ఆ ప్రాంతం నామరూపం లేకుండా పోయింది.ఈ ఘటన ఎక్కడ జరిగింది ఎప్పుడు జరిగింది అనేది తెలియదు కానీ వీడియో మాత్రం భయానకంగా ఉంది.

 Viral Video When A Tornado Tames A Car  Viral Video, Tornado Tames, Car, Cc Came-TeluguStop.com

ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఓ వీడియోలో భయానకమైన సుడిగాలి వచ్చింది.

ఆ సుడిగాలి జోరుగా సుడులు తిరుగుతూ వచ్చింది.అక్కడ తాపీగా వెళ్తున్న ఓ కారును ఎత్తుకెళ్లిపోయింది.

అయితే ఆ కారు వెనక ఉన్న మరో కారు తప్పించుకుంది.ఈ ఘటన అంత ఆ కారులోని డ్యాష్‌బోర్డు కెమేరాలో రికార్డు అయ్యింది.

ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో కొందరు షేర్ చెయ్యగా ప్రస్తుతం అది వైరల్ గా మారింది.ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోయి భయానకంగా ఉందంటూ కొందరు కామెంట్లు చేస్తే.

మరికొందరు స్పందిస్తూ ఈ 2020లో అన్ని ఇలాంటి ఘటనలే జరుగుతున్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube