ఇన్‌స్టంట్ కాఫీ పొడి గడ్డకట్టకుండా ఉండాలంటే…బెస్ట్ టిప్

కాఫీ పొడి గడ్డకట్టకుండా ఉండాలంటే.కాఫీ పొడిని గాలి చొరబడని సీసాలో పోసి డీప్ ఫ్రిజ్ లో పెట్టాలి.

 Tips For Coffeee Powder Storage, Instant Cofee Powder, Fridge, Onion Paste, Picl-TeluguStop.com

విజిటెబుల్ స్టాక్ ని నిల్వ చేసుకోవాలంటే టమోటా,పాలకూర ఎలా ఏ కూరగాయలతో అయిన చిక్కటి స్టాక్ తయారుచేసుకొని చల్లార్చి ఐస్ ట్రే లలో పోసి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టాలి.క్యూబ్స్ గట్టి పడిన తర్వాత క్యూబ్స్.

తీసి కవర్ లో వేసి గాలి వెళ్లకుండా ప్యాక్ చేసి ఫ్రిజ్ లో పెట్టుకుంటేఅవసరమైనప్పుడు వాడుకోవచ్చు.

ఉల్లిపాయల పేస్ట్ ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే.

ఉల్లిపాయ ముక్కలను మిక్సీ చేసేటప్పుడు కొంచెం నూనె వేయాలి.ఇలా నూనె వేయటం వలన ఉల్లిపాయ పేస్ట్ ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.

ఎర్ర కారం ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కారం డబ్బాలో కొంచెం ఇంగువ ముక్క వేయాలి.

Telugu Fridge, Instantcofee, Paste, Tipscoffeee-Telugu Health - తెలుగ�

ఉప్పు తడిగా మారకుండా ఉండాలంటే ఉప్పులో ఒక స్పూన్ మొక్కజొన్న పిండిని కలపాలి.బిస్కెట్స్ నిల్వ చేసే డబ్బాలో అడుగున బ్లాటింగ్ పేపర్ వేస్తె బిస్కెట్స్మెత్తపడకుండా కరకరలాడుతూ ఉంటాయి.

Telugu Fridge, Instantcofee, Paste, Tipscoffeee-Telugu Health - తెలుగ�

పచ్చడి బూజు పట్టకుండా ఉండాలంటే….పచ్చడి జాడీలో ఇంగువను కాల్చి పెట్టిఅరగంట అయ్యాక తీసేసి అప్పుడు జాడీలో పచ్చడి పెట్టాలి.అప్పుడు పచ్చడి బూజు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.

ఇడ్లి పిండి రుబ్బేటప్పుడు గుప్పెడు అటుకులను వేస్తె ఇడ్లిలు మృదువుగా వస్తాయి.బఠాణీలను ఉడికించేటప్పుడు చిటికెడు వంటసోడా వేస్తె తొందరగా ఉడకటమే కాకుండా రంగు కూడా మారదు.

వంటగదిలో చీమలతో ఇబ్బంది పడుతున్నారా… అయితే చీమలు తిరిగే ప్రదేశంలో దోసకాయ ముక్కలను పెట్టండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube