ప్ర‌స్తుతం మ‌న ఇండియ‌న్ మార్కెట్ లో ఉన్న టాప్ -10 సేల్స్ ఉన్న మొబైల్స్ ఇవే.!

ప్రపంచ వ్యాప్తంగా ప్ర‌స్తుతం ఉన్న స్మార్ట్‌ఫోన్ల‌లో అధిక శాతం ఫోన్ల‌లో ఆండ్రాయిడ్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ న‌డుస్తుంద‌న్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే.యాపిల్ యాప్ స్టోర్ కన్నా గూగుల్ ప్లే స్టోర్‌లో ఉన్న యాప్సే ఎక్కువ‌.

 Top Ten Selling Mobile Phones In India-TeluguStop.com

ఈ క్ర‌మంలోనే ఎప్ప‌టిక‌ప్పుడు అధునాత‌న ఫీచ‌ర్లు క‌లిగిన ఆండ్రాయిడ్ ఫోన్లను ఆయా కంపెనీలు విడుద‌ల చేస్తున్నాయి.అయితే ప్ర‌స్తుతం భార‌త మార్కెట్‌లో ట్రెండింగ్‌లో ఉన్న టాప్ 10 స్మార్ట్‌ఫోన్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

వీటిల్లో హై ఎండ్ ఫీచ‌ర్లు వినియోగ‌దారుల‌కు ల‌భిస్తున్నాయి.

1.శాంసంగ్ గెలాక్సీ నోట్ 9


6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, 6.4 ఇంచుల డిస్‌ప్లే, 2.7 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 12 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఫీచ‌ర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి.దీని ధ‌ర రూ.67,900.

2.శాంసంగ్ గెలాక్సీ ఎస్‌9 ప్ల‌స్


6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌, 6.2 ఇంచుల డిస్‌ప్లే, ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 12 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 3500 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఫీచ‌ర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి.దీని ధ‌ర రూ.58,300.

3.హువావే పీ20 ప్రొ


6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, 6.1 ఇంచెస్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 40, 20, 8 మెగాపిక్స‌ల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్స‌ల్ సెల్పీ కెమెరా, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.ఈ ఫోన్ ధ‌ర రూ.54,999గా ఉంది.

4.ఎల్‌జీ జీ7 ప్ల‌స్ థిన్ క్యూ


6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, 6.1 ఇంచ్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 16 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ ఫీచ‌ర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి.దీని ధ‌ర రూ.39,990.

5.గూగుల్ పిక్స‌ల్ 2 ఎక్స్ఎల్


4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, 6 ఇంచెస్ డిస్‌ప్లే, 2.4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 12.2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 3520 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఫీచ‌ర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి.దీని ధ‌ర రూ.44,490.

6.వ‌న్ ప్ల‌స్ 6


6 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, 6.28 ఇంచ్ డిస్‌ప్లే, 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 16, 20 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 3300 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఫీచ‌ర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి.దీని ధ‌ర రూ.34,999.

7.శాంసంగ్ గెలాక్సీ నోట్ 8


6 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, 6.3 ఇంచెస్ డిస్‌ప్లే, 2.3 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 12 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 3300 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఫీచ‌ర్లు ఇందులో ఉన్నాయి.దీని ధ‌ర రూ.43,990.

8.అసుస్ జెన్‌ఫోన్ 5జ‌డ్


6 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, 6.2 ఇంచెస్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 12, 8 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 3300 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఫీచ‌ర్లు ఇందులో ఉన్నాయి.దీని ధ‌ర రూ.29,999.

9.హానర్ 10


6 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, 5.84 ఇంచ్ డిస్‌ప్లే, 2.4 గిగాహెడ్జ్ ప్రాసెస‌ర్‌, 16, 24 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 3400 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఫీచ‌ర్లు ఇందులో ఉన్నాయి.దీని ధ‌ర రూ.24,999.

10.శాంసంగ్ గెలాక్సీ ఎస్‌8


4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, 5.8 ఇంచ్ డిస్‌ప్లే, 2.3 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 12 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఫీచ‌ర్లు ఇందులో ఉన్నాయి.ఈ ఫోన్ ధ‌ర రూ.46,999.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube