ప్రపంచంలో అత్యంత ఫేమస్ కుక్క... ఇదేనట

ప్రస్తుతం సాంకేతిక యుగంలో మానవ సంబంధాలు క్షీణిస్తున్న పరిస్థితులలో అందరూ మూగజీవాలను పెంచుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.ఎందుకంటే మనుషులలో విశ్వాసం తగ్గిపోతున్న పరిస్థితులలో మనుషుల కంటే ఎక్కువ విశ్వాసాన్ని కలిగి ఉండేవి మూగ జీవాలే కాబట్టి వాటిపైనే ఎక్కువ మక్కువ చూపిస్తుంటారు.

 Labrodor Retriever Most Famous Dog In The World,labrodor Retriever , Top Most Po-TeluguStop.com

అయితే డాగ్ లవర్స్ అయితే ఇక ఎక్కడ ఏ కొత్త రకం జాతి కుక్క కనిపించినా తమ స్థోమతకు తగ్గట్టు పెంచుకోవడానికి ఇష్టపడుతుంటారు.అయితే పెంపుడు కుక్కల్లో చాలా రకాలు ఉంటాయి.

డాబర్ మ్యాన్ అని ఇలా చాలా రకాలు ఉంటాయి.అయితే కుక్కల జాతుల పాపులారిటీలపై ర్యాంకులు ఇస్తారు.

అయితే ఈ సారి శునకాల్లో కింగ్ అయిన జర్మన్ షెఫర్డ్ ను వెనక్కి నెట్టి లాబ్రడార్ రిట్రైవర్లని తేలింది.ఇవి గత కొన్నేళ్లుగా బుల్ డాగ్స్, బీగుల్స్ ను సైతం వెనక్కి నెట్టి లాబ్రడార్ అత్యంత పాపులర్ కుక్కలలో మొదటి స్థానంలో నిలుస్తోంది.

అయితే ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది.ఈ వార్తతో డాగ్ లవర్స్ ఇప్పుడు లాబ్రడార్ కుక్కల కోసం వెతికే పనిలో ఉన్నారు.

ఎందుకంటే ఎటువంటి జాతి కుక్క అయినా తమ దగ్గర ఉండాలన్నంత కుక్కలపై కొందరు డాగ్ లవర్స్ అభిమానాన్ని కలిగి ఉంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube