యూఎస్‌లోని ఈ అతిపెద్ద నగరాల గురించి మీకు తెలుసా?

అగ్రరాజ్యం అమెరికా అన్నింటిలోనూ అగ్రస్థానంలో ఉంది.ఇప్పుడు యూఎస్‌లోని అతిపెద్ద నగరాల గురించి తెలుసుకుందాం.

 Top Largest Us Cities, Us ,  Us Cities , New York, America, Chicago,   Houston,-TeluguStop.com

న్యూయార్క్ నగరం:

Telugu America, Chicago, Houston, York, Pennsylvania, Philadelphia, Texas-Latest

న్యూయార్క్ జనాభా 85,50,405.న్యూయార్క్ నగరం ఇది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద నగరం.లాస్ ఏంజిల్స్కంటే రెట్టింపు జనాభా ఉండటమే కాకుండా యునైటెడ్ స్టేట్స్‌లోని అన్ని ప్రధాన నగరాల కన్నా అత్యధిక జన సాంద్రతను కలిగి ఉంది.

లాస్ ఏంజిల్స్:

Telugu America, Chicago, Houston, York, Pennsylvania, Philadelphia, Texas-Latest

కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్ జనాభా 39,71,883 ప్రపంచం నలుమూలల నుండి ప్రముఖులు, కళాకారులు స్వేచ్ఛా స్ఫూర్తిని కోరుకుంటూ ఇక్కడికి వస్తారు.లాస్ ఏంజెల్స్ కాలిఫోర్నియాలో అత్యధిక జనాభా కలిగిన నగరంయునైటెడ్ స్టేట్స్‌లో అత్యధిక జనాభా కలిగిన రెండవ నగరం.

చికాగో

ఇల్లినాయిస్‌లోని చికాగో జనాభా: 27,20,546జనాభా ప్రకారం యునైటెడ్ స్టేట్స్‌లో మూడవ అతిపెద్ద నగరం ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన వ్యాపార కేంద్రాలలో చికాగో ఒకటి.ఎయిర్‌క్రాఫ్ట్ ట్రాఫిక్‌తో పాటు అత్యధిక సంఖ్యలో యూఎస్ హైవేలు, రైల్‌రోడ్ సరకు రవాణా వ్యవస్థ ఇక్కడ ఉంది.

హ్యూస్టన్‌

: టెక్సాస్‌లోని హ్యూస్టన్‌జనాభా: 22,96,224

ప్రసిద్ధ జనరల్ సామ్ హ్యూస్టన్ పేరిట దీనికి పేరు పెట్టారు.టెక్సాస్‌లోని హ్యూస్టన్‌ యూఎస్‌లో నాల్గవ అతిపెద్ద నగరం.యుఎస్‌లో అందరినీ ఆకర్షిస్తూ హ్యూస్టన్ యునైటెడ్ స్టేట్స్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలో ఒకటిగా నిలిచింది.

ఫిలడెల్ఫియా:

Telugu America, Chicago, Houston, York, Pennsylvania, Philadelphia, Texas-Latest

పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియా జనాభా: 15,67,442

ఇది యూఎస్‌లో ఐదవ అతిపెద్ద నగరం మాత్రమే కాదు.ఇది చారిత్రక నిర్మాణాలకు ప్రసిద్ధం చెందింది.ప్రారంభ యునైటెడ్ స్టేట్స్ ప్రజాస్వామ్యాన్ని రూపొందించడంలో ముఖ్యమైన పాత్రను పోషించింది.

ఫీనిక్స్:

అరిజోనాలోని ఫీనిక్స్ జనాభా: 15,63,025.2030 నాటికి ఈ ప్రాంతం 60 శాతం వృద్ధి చెందుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి.

శాన్ ఆంటోనియో:

టెక్సీస్ శాన్ ఆంటోనియో జనాభా 14,69,845.శాన్ ఆంటోనియోని అలామో సిటీ అని కూడా పిలుస్తారు.శాన్ఆంటోనియో యునైటెడ్ స్టేట్స్‌లో ఏడవ అతిపెద్ద నగరం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube