ఒకే తల్లికి పుట్టకపోయిన ..ఈ అన్నదమ్ముళ్లకు ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమ ఉందో తెలుసా..?

మన టాలీవుడ్ లో అక్కినేని నాగ చైతన్య, అక్కినేని అఖిల్ ఇద్దరు బ్రదర్స్ అనేది అందరికీ తెలుసు.ఈ ఇద్దరు నాగార్జునకే పుట్టినా తల్లులు మాత్రం వేరే అనేది చాలా మందికి తెలియదు.

 Top Indian Actors Who Shared Good Bond With Siblings-TeluguStop.com

ఇలా ఒక్క తండ్రి ఇద్దరు తల్లులకు పుట్టిన సెలబ్రిటీ పిల్లలు చాలా మంది ఉన్నారు.ఇండియన్ సినిమా రంగంలోని ఆ పిల్లలు ఎవరో ఇప్పుడు చూద్దాం.

నాగా చైతన్య-అఖిల్

 Top Indian Actors Who Shared Good Bond With Siblings-ఒకే తల్లికి పుట్టకపోయిన ..ఈ అన్నదమ్ముళ్లకు ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమ ఉందో తెలుసా..-Movie-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Akhil Naga Chaitanya, Arjun Kapoor, Bobby Deol, Different Mothers, Janhvi Kapoor, Kalyan Ram, Mahesh, Manchu Lakshmi, Manchu Manoj, Naresh, Ntr, Same Father, Sara Ali Khan, Sunny Deol, Taimoor, Tollywood Actors, Tollywood Siblings, Vishnu-Telugu Stop Exclusive Top Stories

వీరిద్దరు నాగార్జున కొడుకులే అయినా ఇద్దరి అమ్మలు వేరు.చైతన్య.నాగార్జునకు ఆయన తొలి భార్య లక్ష్మీకి పుట్టాడు.అఖిల్.నాగార్జున ఆయన రెండో భార్య అమలకు జన్మించాడు.

సారా అలీ ఖాన్- తైముర్

Telugu Akhil Naga Chaitanya, Arjun Kapoor, Bobby Deol, Different Mothers, Janhvi Kapoor, Kalyan Ram, Mahesh, Manchu Lakshmi, Manchu Manoj, Naresh, Ntr, Same Father, Sara Ali Khan, Sunny Deol, Taimoor, Tollywood Actors, Tollywood Siblings, Vishnu-Telugu Stop Exclusive Top Stories

తొలి భార్య అమ్రుతతో సైఫ్ అలీకి పుట్టిన పిల్లలు, సారా, ఇబ్రహీం.రెండో భార్య కరీనాకు పుట్టిన బాబు తైముర్.

మంచు మనోజ్, విష్ణు, లక్ష్మీ

Telugu Akhil Naga Chaitanya, Arjun Kapoor, Bobby Deol, Different Mothers, Janhvi Kapoor, Kalyan Ram, Mahesh, Manchu Lakshmi, Manchu Manoj, Naresh, Ntr, Same Father, Sara Ali Khan, Sunny Deol, Taimoor, Tollywood Actors, Tollywood Siblings, Vishnu-Telugu Stop Exclusive Top Stories

మోహన్ బాబుకు ముగ్గురు పిల్లలు.మంచు మనోజ్, విష్ణు, లక్ష్మీ.వీరిలో విష్ణు, లక్ష్మీ ఆయన తొలి భార్య విద్యాదేవికి పుట్టారు.మనోజ్ రెండో భార్య నిర్మలా దేవికి పుట్టాడు.

జ్యోతిక-నగ్మ

Telugu Akhil Naga Chaitanya, Arjun Kapoor, Bobby Deol, Different Mothers, Janhvi Kapoor, Kalyan Ram, Mahesh, Manchu Lakshmi, Manchu Manoj, Naresh, Ntr, Same Father, Sara Ali Khan, Sunny Deol, Taimoor, Tollywood Actors, Tollywood Siblings, Vishnu-Telugu Stop Exclusive Top Stories

వీళ్లిద్దరు సిస్టర్స్.తండ్రి ఒక్కరే అయినా.తల్లులు వేర్వేరు.

షాహిద్ కపూర్- ఇషాన్

Telugu Akhil Naga Chaitanya, Arjun Kapoor, Bobby Deol, Different Mothers, Janhvi Kapoor, Kalyan Ram, Mahesh, Manchu Lakshmi, Manchu Manoj, Naresh, Ntr, Same Father, Sara Ali Khan, Sunny Deol, Taimoor, Tollywood Actors, Tollywood Siblings, Vishnu-Telugu Stop Exclusive Top Stories

వీరిద్దరికి తల్లి ఒక్కతే అయినా తండ్రులు వేరు.పంకజ్ కపూర్, నీలిమకు షాహిద్ పుట్టాక ఇద్దరు విడాకులు తీసుకున్నారు.నీలిమ మళ్లీ రాజేష్ ను పెళ్లి చేసుకుని ఇషాన్ ని కన్నది.

కల్యాణ్ రామ్-జూనియర్ ఎన్టీఆర్

Telugu Akhil Naga Chaitanya, Arjun Kapoor, Bobby Deol, Different Mothers, Janhvi Kapoor, Kalyan Ram, Mahesh, Manchu Lakshmi, Manchu Manoj, Naresh, Ntr, Same Father, Sara Ali Khan, Sunny Deol, Taimoor, Tollywood Actors, Tollywood Siblings, Vishnu-Telugu Stop Exclusive Top Stories

వీళ్లద్దరి తండ్రి హరిక్రిష్ణ.తల్లులు మాత్రం వేర్వేరు.

మహేష్ బాబు-నరేష్

Telugu Akhil Naga Chaitanya, Arjun Kapoor, Bobby Deol, Different Mothers, Janhvi Kapoor, Kalyan Ram, Mahesh, Manchu Lakshmi, Manchu Manoj, Naresh, Ntr, Same Father, Sara Ali Khan, Sunny Deol, Taimoor, Tollywood Actors, Tollywood Siblings, Vishnu-Telugu Stop Exclusive Top Stories

క్రిష్ణ-ఇందిరా దేవికి మహేష్, మంజుల, రమేష్ పుట్టారు.విజయ నిర్మల తొలి భర్తకు నరేష్ పుట్టాడు.అనంతరం విజయ నిర్మల, క్రిష్ణ ప్రేమ వివాహం చేసుకున్నారు.

అరుణ్ విజయ్-శ్రీదేవి

Telugu Akhil Naga Chaitanya, Arjun Kapoor, Bobby Deol, Different Mothers, Janhvi Kapoor, Kalyan Ram, Mahesh, Manchu Lakshmi, Manchu Manoj, Naresh, Ntr, Same Father, Sara Ali Khan, Sunny Deol, Taimoor, Tollywood Actors, Tollywood Siblings, Vishnu-Telugu Stop Exclusive Top Stories

తమిళ హీరో అరుణ్ విజయ్, హీరోయిన్ జూనియర్ శ్రీదేవి సీనియర్ నటుడు విజయ్ కుమార్ పిల్లలు.కానీ ఇద్దరు తల్లులు వేరు.

అర్జున్ కపూర్-జాన్వి కపూర్

Telugu Akhil Naga Chaitanya, Arjun Kapoor, Bobby Deol, Different Mothers, Janhvi Kapoor, Kalyan Ram, Mahesh, Manchu Lakshmi, Manchu Manoj, Naresh, Ntr, Same Father, Sara Ali Khan, Sunny Deol, Taimoor, Tollywood Actors, Tollywood Siblings, Vishnu-Telugu Stop Exclusive Top Stories

వీళ్లిద్దరు బోనీ కపూర్ పిల్లలు.తన తొలి భార్యతో అర్జున్ కపూర్ ను మరో కూతురును కన్నాడు.అనంతరం శ్రీదేవితో జాన్వి కపూర్, ఖుషీ కపూర్ ను కన్నాడు.

సన్నీ, బాబీ డియోల్-ఇషా, ఆహనా డియోల్

Telugu Akhil Naga Chaitanya, Arjun Kapoor, Bobby Deol, Different Mothers, Janhvi Kapoor, Kalyan Ram, Mahesh, Manchu Lakshmi, Manchu Manoj, Naresh, Ntr, Same Father, Sara Ali Khan, Sunny Deol, Taimoor, Tollywood Actors, Tollywood Siblings, Vishnu-Telugu Stop Exclusive Top Stories

బాలీవుడ్ సేన్సేషనల్ కపుల్ ధర్మేంధ్ర, హేమా మాలినికి ఇషా డియోల్, ఆహనా డియోల్ అనే అమ్మాయిలున్నారు.సన్నీ డియోల్,బాబీ డియోల్ ధర్మేంధ్ర తొలి భార్యకు పుట్టారు.

#Arjun Kapoor #Bobby Deol #Naresh #Manchu Lakshmi #AkhilNaga

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు