ఎప్పుడో అడ్వాన్స్ పుచ్చుకున్న అగ్ర హీరో, డైరెక్టర్

ఆయనొక అగ్ర హీరో, బాక్సాఫీస్ ని పరుగులు పెట్టించే సత్తా,స్టామినా ఆయనవి.వరుస ఫ్లాప్లు పడ్డా ఆయన క్రేజ్ ఇంచు కుడా తరగలేదు.

 Top Hero And Top Director Have Already Taken Advance-TeluguStop.com

మళ్ళి ఫామ్ లోకి వచ్చి తన స్థాయి, స్థానం ఏంటో చాటారు.

ఆయన దర్శకులకి దార్శనికుడు, తెలుగు సినిమా స్థాయిని పెంచిన డైరెక్టర్.

తెలుగు సినిమా అంటే వీళ్ళు ఇద్దరే పక్క రాష్ట్రాల్లో గుర్తుకు వచ్చేది.

ఇప్పుడు వీళ్ళు ఇద్దరు కలిసి సినిమా చేయబోతున్నారు.

అయితే ఎప్పుడు మొదలవుతుందో తెలియదు.కథ ఎంటో తెలిదు.

సినిమా మాత్రం ఖచ్చితంగా ఉంది.ఇద్దరు కన్ఫర్మ్ చేసారు కుడా.

ఇప్పుడు జనాలకి తెలియని విషయం ఏంటంటే … ఈ ప్రాజెక్ట్ గురించి చర్చ ఐదు సంవత్సరాల ముందే మొదలయ్యింది.ఆ హీరో మరియు దర్శకుడు ఇప్పటికి చెరో కోటిన్నర అడ్వాన్స్ కుడా తీసుకున్నారు.

ఇంకో రెండు సంవత్సరాలలో ఈ సినిమా మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇక ఆ సినిమా ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో, ఎన్ని రికార్డులను తిరగారాస్తుందో, ఇప్పట్లో మన ఉహకి అందే విషయం కాదు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube