టాలీవుడ్ హీరోల్లో అత్యంత విలాసవంతమైన బంగ్లా ఇతడిదేనట!

Top Expensive Houses Of Tollywood Actors

టాలీవుడ్ హీరోలకు ఎవరి రేంజ్ వారికీ ఉంది.వారి రేంజ్ ను బట్టే వారి పారితోషికం కూడా ఉంటుంది.

 Top Expensive Houses Of Tollywood Actors-TeluguStop.com

ఇక వారి సంపాదన బట్టే వారి ఖర్చు కూడా ఉంటుంది.హీరోలు ప్రతి ఒక్కటి ఖరీదైనవే వాడుతూ ఉంటారు.

ఇక రోజు వాడే కాస్ట్యూమ్స్ కె భారీ ఖర్చు పెట్టె హీరోలు ఇక వారు నివసించే ఇళ్లకు ఏ రేంజ్ లో ఖర్చు పెడతారో మనమే ఉహించు కోవాలి.ఇక వీరందరూ ఉంటున్న ఇళ్ల ధరలు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే.

 Top Expensive Houses Of Tollywood Actors-టాలీవుడ్ హీరోల్లో అత్యంత విలాసవంతమైన బంగ్లా ఇతడిదేనట-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సోషల్ మీడియాలో చెప్పిన కొన్ని నివేదికల ఆధారంగా స్టార్ హీరోల ఇళ్ల ధర ఎంత ఉందొ తెలుసుకుందాం.

టాలీవుడ్ టాప్ హీరోల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు.

ఈయన ప్రెసెంట్ చేసే పుష్ప సినిమాతో బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టబోతున్నాడు.ఇక ఈయన సంపాదన కూడా బాగానే ఉంది.

ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొక వైపు యాడ్స్ కూడా చేస్తూ చేతినిండా సంపాదిస్తున్నాడు.అల్లు అర్జున్ కరోనా ముందు ఒక కొత్త విలాసవంతమైన ఇల్లును కట్టుకున్నారు.

ఆ ఇల్లు ఎంత ఖరీదో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.అల్లు అర్జున్ ఇంటి ఖరీదు దాదాపు 100 కోట్ల రూపాయలు ఉంటుందని తెలుస్తుంది.

Telugu Allu Arjun, Chiranjeevi, Mahesh Babu, Nagarjuna, Tollywoodactors, Topexpensive-Movie

టాలీవుడ్ హీరోల్లో అందరి కంటే అత్యంత విలాసవంతమైన బంగ్లా లో ఆయన నివసిస్తున్నాడు.ఇక ఆ తర్వాత ప్రభాస్ 60 కోట్ల విలువైన బంగ్లాలో నివసిస్తున్నాడు.ఇక ఈ బంగ్లా హైదరాబాద్ లో ఉంది.ఇక ఆ తర్వాత లిస్టులో కింగ్ నాగార్జున ఉన్నాడు.

Telugu Allu Arjun, Chiranjeevi, Mahesh Babu, Nagarjuna, Tollywoodactors, Topexpensive-Movie

ఈయన 40 కోట్ల విలువైన విలాసవంతమైన హోమ్ లో నివసిస్తున్నాడు.ఆయన భార్య అమల, కొడుకు అఖిల్ తో కలిసి ఈ ఇంట్లో ఉంటున్నాడు.ఇక నాగ చైతన్య మరొక దగ్గర ఉంటున్నాడు.ఆ తర్వాత చిరంజీవి, రామ్ చరణ్ లు తమ కుటుంబ సభ్యులతో 40 కోట్ల ఇంట్లో ఉంటున్నాడు.ఇక టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 28 కోట్ల రూపాయల విలువైన ఇంట్లో భార్య పిల్లలతో నివసిస్తున్నాడు.రౌడీ స్టార్ విజయ్ కూడా 15 కోట్ల రూపాయల విలువైన బంగ్లాలో నివస్తున్నాడు.

ఈయన 2019 లో తన కొత్త ఇల్లును కట్టుకున్నాడు.

#TopExpensive #Allu Arjun #TollywoodActors #Nagarjuna #Chiranjeevi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube