ఓయో రూమ్‌లో టాప్ యాంకర్... బెడ్‌పై అలా కనిపించి అందరికి షాక్?

బుల్లితెరపై టాప్ యాంకర్లలో ఒకరైనటువంటి విష్ణుప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రస్తుతం ఏ విధమైనటువంటి అవకాశాలు లేకపోవడంతో వెండితెర పై అవకాశాలను అందిపుచ్చుకొని ప్రస్తుతం పలు సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.

 Top Ancho Vishnupriya Promote Oyo Rooms Video Goes Viral Vishnu Priya, Video Vir-TeluguStop.com

ఈ క్రమంలోనే పలు సినిమాలలో నటిస్తూనే నిత్యం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటారు.ఈ క్రమంలోనే ఈ ముద్దుగుమ్మ నటించినటువంటి బేకర్ అండ్ ది బ్యూటీ అనే సిరీస్ తాజాగా ఆహాలో స్ట్రీమింగ్ అవుతూ.

మంచి మార్పులని దక్కించుకుంటుంది.

ఈ క్రమంలోనే ఈమె పాల్గొన్న ఒక షూటింగ్ క్యాన్సిల్ కావడంతో ఆ విరామ సమయాన్ని ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా షూటింగ్ క్యాన్సిల్ కావడంతో రూమ్లో బెడ్ పై సేదతీరుతూ ఉన్నటువంటి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చెయ్యగా ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది.ఈ క్రమంలోనే ఈ ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూనే ఓయో రూమ్స్ బాగానే ప్రమోట్ చేసిందని చెప్పవచ్చు.

ఈ క్రమంలోనే విష్ణు ప్రియ మాట్లాడుతూ షూటింగ్ ఆలోచన ఆలస్యమవుతుందని తెలియగానే వెంటనే ఓయో రూం తీసుకొని ఇక్కడ సేద తీరాలి.

ఈ రూల్స్ ఎంతో సౌకర్యవంతంగా విలాసవంతంగా ఉన్నాయి.ఎంతో బిజీ షెడ్యూల్ లో విరామం దొరికినప్పుడు ఈ విధమైనటువంటి సౌకర్యం ఉన్న వాతావరణ పరిస్థితులు దొరికితే ఎంతో అద్భుతంగా ఉంటుందని ఈ సందర్భంగా ఆమె ఓయో రూమ్స్ గురించి తెలియజేసింది.అక్కడ పనిచేసే సిబ్బంది వ్యాక్సిన్ వేయించుకున్నవారేనని, ఓయో రూమ్స్ అన్నీ కూడా ఫుల్ శానిటైజ్ చేసిన హీరోయిన్స్ తనకు ఎంతగానో నచ్చాయని, ఓయో రూమ్స్ ఎంతో సేఫ్టీ అండ్ సెక్యూర్ అని ఈ రూముల గురించి బాగా ప్రమోట్ చేశారు.

ఇకపోతే మీరు కూడా ఒక అద్భుతమైన క్రేటా కారు పొందాలనుకుంటే వెంటనే ఓయో డౌన్లోడ్ చేసుకుని ఈ కారును పొందొచ్చని అదేవిధంగా ఓయో రూమ్లో డిస్కౌంట్ కోసం ఒక కోడ్ ను కూడా పోస్ట్ చేస్తూ ఆఫర్ ఇచ్చింది.

ప్రస్తుతం విష్ణు ప్రియ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇకపోతే వెండితెరపై ఎంతో బిజీగా ఉన్న ఈ యాంకరమ్మ బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతుంది అనే వార్తలు సోషల్ మీడియాలో పెద్దఎత్తున చక్కర్లు కొడుతున్నాయి.అయితే ఈ విషయం గురించి బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి కానీ విష్ణు ప్రియా నుంచి గానీ ఏ విధమైన ఎటువంటి అధికారిక ప్రకటన లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube