యాంటి ఆక్సిడెంట్ పుష్కలంగా లభించే 7 ఆహారాలు  

Top 7 High Antioxidant Foods-

English Summary:An antioxidant that is traditional for us to come. It helps us in many ways.Probably the crucial role of age, rather than getting on enhances immunity. We keep them all healthy antioxidant anti-aging, helps to ensure that youth.As well as the anti-oxidant rich foods would be beneficial to us to know in detail.

All kinds of beans, red beans are good for health.But the darker the color of the beans are really good. The antioxidant and anti-heart disease in which the promise of kyansarvya grants.

Natural plant chemical called anthocyanin in blueberries are rich in blueberries. Depending on their color and the name of the berries.To ensure that the focus on blueberries, low to ensure that the percentage of sugar in the blood. The color of the sweet, tart cranberries, blueberries comes from the anthocyanin.

Dried plums are known as prunes it. Which are rich in powerful yantiaksidents.

యాంటి ఆక్సిడెంట్ అనేవి మనకు వర ప్రదాయిని అని చెప్పవచ్చు. ఇది మనకు చాలా రకాలుగా సహాయపడుతుంది. వయస్సు మీద పడకుండా కాపాడటంలో కీలకమైన పాత్రనపోషించటమే కాకుండా వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది..

యాంటి ఆక్సిడెంట్ పుష్కలంగా లభించే 7 ఆహారాలు-

యాంటి ఆక్సిడెంట్స్ మనకు వృద్ధాప్యం దరి చేరకుండా ఆరోగ్యంగా, యౌవనంగా ఉండేలా సహాయపడుతుంది. అలాగే యాంటి ఆక్సిడెంట్ సమృద్దిగా ఉన్న ఆహారాలు మనకు ఎటువంటి ప్రయోజనాలను అందిస్తుందో వివరంగా తెలుసుకుందాం.

రెడ్ బీన్స్

కానీ ముదురు రంగు బీన్స్ చాలా మంచివి. వీటిలో ఉండే యాంటి ఆక్సిడెంట్స్ గుండె వ్యాధి మరియు క్యాన్సర్వ్యా ధుల నుండి కాపాడతాయి.

బ్లూ బెర్రీస్

ఈ బెర్రీలకు వాటి రంగును బట్టి ఆ పేరు వచ్చింది. బ్లూ బెర్రీస్ దృష్టి సరిగ్గా ఉండేలా చేయుట,రక్తంలో చక్కర శాతం తక్కువ ఉండేలా చూస్తాయి

క్రాన్బెర్రీస్


ఆర్టిచోక్ హార్ట్స్

బ్లాక్ బెర్రీస్


ప్రూనే

రాస్ప్బెర్రీస్

గుండె వ్యాధి మరియు కొన్ని రకాల క్యాన్సర్ల మీద పోరాటం చేస్తాయి.