మగవారికి ప్రవేశం లేని ఆలయాలున్నాయని మీకు తెలుసా??ఆ ఆలయాలు ఎక్కడున్నాయంటే...  

Top 6 Temples Not Allow The Man\'s In The Temple-

We have heard about the temples that are not admitted to women due to the monthly issue ... the events that women fought for admission in the temples were new but not new to the men ... it's new to wondering ... it's not even where these temples exist in India No man should try to go in if they try to go Security guards will also prevent them from without ... .. I get to know the city entiavekkadunnayi

The temple of happiness .

. Sasthashi Mata Temple is a famous temple for women or for unmarried girls who do not eat sour fruits or pickles. Women who spend most of their happiness on Friday are not used in cooking at home.The men do not normally have to eat in the house of happiness. , They must follow the rules with many rules Is ..

Abhakal Temple . .

The abkalal temple located in the temple of Parvati is located near Thiruvananthapuram in Kerala. Here is a weekly pooja. For every year's celebrations, processions will only go to women. Women are fasting for a week and worship the devotees. At that time only women should be in the temple. Do not have males. The name of the festival comes to the boil utsavammagavaru sins tagulutayani their sense of perspective .. brahmadevuni Temple.

. Do not want to get access to Brahma's men and women? Temples are very rare to God. One of such temples is in Pushkar, Rajasthan. There is no access to men in this temple. The reason is that the Brahma god does not have the Saraswati Devi on his side when he is determined to perform Brahma Yajna. Brahma marries a woman named Gayatri and completes the Yajna. When you come to Tirana, you get to know Saraswathi. It is said that men should not enter the temple, and if they come, they will have connotations. That's why men do not want to go ...

Chikalathukavu temple . .

The Chikulathukavu temple is located in Kerala state. There is no place for men in this temple. Here the women participate in the puja and the celebrations. Bhagatamata Temple .

. It is one of the 51 holy shrines in the country. The Devi Temple is in Kanyakumari. The main deity is Durga Mata. Mother is called Bhagat Mata. Men do not go to this temple too. There are three seas surrounding the temple (Bay of Bengal, Arabian, Hindu).

Mata Temple . .

  • నెలవారి సమస్య కారణంగా ఆడవారికి ప్రవేశం లేని ఆలయాల గురించి విన్నాం… ఆయా ఆలయాల్లో ప్రవేశం కోసం స్త్రీలు పోరాటం చేసిన ఘటనలూ చేశాం.కానీ మగవారికి ప్రవేశం లేని ఆలయాలున్నాయనే సంగతి కొత్తగా ఉంది కదా.

  • మగవారికి ప్రవేశం లేని ఆలయాలున్నాయని మీకు తెలుసా??ఆ ఆలయాలు ఎక్కడున్నాయంటే...-Top 6 Temples Not Allow The Man's In The Temple

  • వినడానికి కొత్తగా వింతగా ఉన్నా ఇదినిజం…అది కూడా ఈ ఆలయాలు ఉన్నది ఎక్కడో కాదు.మన భారతదేశంలోనే…కాదు కూడదు మేం లోపలికి వెళ్తాం అని ఎవరైనా మగవారు ప్రయత్నిస్తే వారు వెళ్లడానికి వీల్లేకుండా అడ్డుకునేందుకు సెక్యురిటీ గార్డ్సు కూడా ఉంటారు…ఇంతకీ ఆ ఆలయాలు ఏంటి.

  • అవెక్కడున్నాయి తెలుసుకోండి.

    సంతోషిమాత ఆలయం

    Top 6 Temples Not Allow The Man's In Temple-

    సంతోషి మాత ఆలయం మహిళలకు లేదా పెళ్లికాని అమ్మాయిలకు ప్రసిద్ద ఆలయం, సంతోషి మాత వ్రతం ఆచరించే వారు పుల్లని పండ్లు లేదా ఊరగాయాలు తినడకూడదు.శుక్రవారం పూట సంతోషిమాతను ఎక్కువగా కొలుస్తారు స్త్రీలు.

  • ఆ రోజు ఇంట్లో వంటలలో ఉల్లిని వాడడం కూడా జరగదు.సాధారణంగా సంతోషి మాత ఆలయంలోనికి పురుషులకు అనుమతి ఉండదు.

  • ఒకవేళ కొన్ని చోట్ల అనుమతి ఉన్నా, వారు చాలా నియమనిష్టలతో నియమాలను ఆచరించాల్సి ఉంటుంది.

    అట్టుకల్‌ దేవాలయం

    Top 6 Temples Not Allow The Man's In Temple-

    పార్వతి దేవి కొలువై ఉన్న అట్టుకల్ దేవాలయం కేరళ లోని తిరువనంతపురంకి సమీపంలో ఉంది.ఇక్కడ ఏటా వారం రోజుల పాటు నారీ పూజ చేస్తారు.

  • ప్రతి ఏటా నిర్వహించే ఉత్సవాలకు, ఊరేగింపులు కేవలం మహిళలు మాత్రమే వెళ్తారు. మహిళలు వారం రోజుల పాటు నిష్టతో ఉపవాసం ఉండి అమ్మవారిని పూజిస్తారు.

  • ఆ సమయంలో కేవలం మహిళలు మాత్రమే ఆలయంలో ఉండాలి. మగవాళ్లు ఉండరాదు.

  • ఇక్కడ ప్రధానంగా జరిగే ఉత్సవం పేరు పొంగా ఉత్సవం.మగవారు ఇటువైపు వస్తే పాపాలు తగులుతాయని వారి భావన.

  • బ్రహ్మదేవుని ఆలయం

    Top 6 Temples Not Allow The Man's In Temple-

    బ్రహ్మ పురుషుడే కదా మరి పురుషులకు ప్రవేశం లేదనుకుంటున్నారా? దీనికి కూడా కారణం ఉంది.బ్రహ్మ దేవునికి ఆలయాలు చాలా అరుదు. అలాంటి ఆలయాలలో ఒకటి రాజస్థాన్ లోని పుష్కర్ లో ఉంది.

  • ఈ ఆలయంలో మగవాళ్లకు ప్రవేశం లేదు. కారణం, బ్రహ్మ యజ్ఞం చేయాలనుకుని బ్రహ్మ దేవుడు నిశ్చయించుకున్నప్పుడు సరస్వతి దేవి అతని పక్క ఉండదు.

  • బ్రహ్మ, గాయత్రి అనే మహిళను పెళ్లి చేసుకొని యజ్ఞాన్ని పూర్తిచేస్తాడు. తీరా తిరిగొచ్చాక సరస్వతి విషయం తెలుసుకొని శపిస్తుంది.

  • ఈ ఆలయంలోకి పురుషులు ప్రవేశించకూడదని, ఒకవేళ వస్తే వారికి దాంపత్య సమస్యలు వస్తాయని చెబుతుంది. అందుకే మగవాళ్ళు అటు వెళ్ళడానికి సాహసించరు.

  • చక్కులాతుకవు దేవాలయం

    Top 6 Temples Not Allow The Man's In Temple-

    కేరళ రాష్ట్రంలో చక్కులాతుకవు దేవాలయం కలదు. ఇందులో దుర్గా దేవి కొలువై ఉంటుంది.ఈ గుడిలోకి పురుషులను అనుమతించరు.

  • ఇక్కడ పూజలలో,ఉత్సవాల్లో మహిళలే పాల్గొంటారు.

    భాగతీమాత ఆలయం

    Top 6 Temples Not Allow The Man's In Temple-

    దేశంలోని 51 శక్తీ పీఠాలలో ఇది ఒకటి. దేవీ ఆలయం కన్యాకుమారిలో కలదు.

  • ఇందులో ప్రధాన దేవత దుర్గా మాత. అమ్మవారిని భాగతీ మాత గా పిలుస్తారు.

  • ఈ ఆలయంలో కూడా పురుషులు వెళ్లరు. గుడి చుట్టూ మూడు సముద్రాలు (బంగాళాఖాతం, అరేబియా, హిందూ) ఉన్నాయి.

  • మాతా ఆలయం

    Top 6 Temples Not Allow The Man's In Temple-

    మాతా ఆలయం బీహార్‌ రాష్ట్రంలోని ముజఫర్‌ పూర్‌ పట్టణంలో ఉంది. అమ్మవారికి ఏటా కొన్ని ప్రత్యేక రోజులలో పూజలు నిర్వహిస్తారు. ఆ సమయంలో కేవలం ఆడవారిని మాత్రమే గుడి లోనికి అనుమతిస్తారు.

  • మగవారికి ప్రవేశం లేదు.