కేరళలో టాప్ - 5 తెలుగు సినిమాలు

మన హీరోలకి పక్క రాష్ట్రాల్లో మంచి పాపులారిటే ఉంది.కేరళలో అందరికి కాకపోయినా, అల్లు అర్జున్ కి మాత్రం చెప్పలేనంత క్రేజ్.

 Top 5 Telugu Grossers In Kerala-TeluguStop.com

అల్లు అర్జున్ సినిమాల్ని ఎగబడి చూస్తారు అక్కడి జనాలు.మరి ఆ రాష్ట్రంలో మన టాప్ సినిమాల కలెక్షన్లపై ఓ లుక్ వేద్దామా !

బాహుబలి : 13 కోట్లు

రుద్రమదేవి : 4 కోట్లు ( ఇంకా ఆడుతోంది )

రేసుగుర్రం : 2.50 కోట్లు

బద్రినాథ్ : 2.35 కోట్లు

ఎవడు : 1.60 కోట్లు

బాహుబలి మినహాయిస్తే మిగితా సినిమాలన్నిటిలో అల్లు అర్జున్ నటించడం గమనార్హం

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube