ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సైన్యం కలిగిన అయిదు దేశాలు - వాటి బలగం  

మనం తెల్లారి నిద్రలేచి మన పనులు చేసుకుంటున్నాం. రాత్రి ఎలాంటి భయం లేకుండా సుఖంగా నిద్రపోతున్నాం. ఈ జీవితం ఇంత సురక్షితంగా ఉంది అంటే దానికి కారణం, మన సైన్యం. మీకు తెలుసో లేదో కాని, మన భారత సైన్యం ప్రపంచంలోనే మూడోవ అతిపెద్దది. అలాగే శక్తివంతమైన సైన్యం కలిగిన దేశాల్లో నాలుగోవ స్థానం మన దేశానిది. అధునాతన మిసైల్స్ మన ఆస్తి. అందుకే యుద్ధానికి వచ్చిన పాకిస్తాన్ తట్టుకోలేకపోయింది. గొడవకు దిగిన చైనా సర్దుకుంది. అందుకే గ్లోబల్ ఫైర్ పవర్ ర్యాంకుల ప్రకారం ఇండియన్ ఆర్మీ ప్రపంచ ర్యాంకు నాలుగు.

అయితే, అమెరికా దగ్గర ఉన్న టెక్నాలజీ, అస్త్రాల ముందు మిగితా దేశాలు చిన్నగానే కనిపిస్తాయి. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్మీ అమెరికా సొంతం. $689 బిలియన్ల బడ్జెట్ అమెరికా సైన్యానికి కేటాయిస్తుంది. ఈ బడ్జెట్ దరిదాపుల్లోకి, చైనాతో కలిపి ఏ దేశం రాలేదు. అన్ని రకాల వసతులు, శక్తివంతమైన అస్త్రాలు వీరి సొంతం. చైనా కన్నా సైనికుల జనాభా తక్కువే అయినా, అమెరికా సైనిక శక్తి ఇప్పట్లో మరో దేశం అందుకోలేనంత ఎత్తులో ఉంది.

Top-5 Powerful Military Countries In The World .. India List-Indian Army Powerful Russian Top-5 Us Us

Top-5 Powerful Military Countries In The World .. India In The List

ఇక మన శత్రుదేశం పాకిస్తాన్ ది ప్రపంచంలో ఆరోవ అతిపెద్ద సైన్యం. కాని శక్తివంతమైన సైన్యం కలిగిన పది దేశాల్లో కూడా దీనికి స్థానం దక్కకపోవడం ఆశ్చర్యకరం. అలాగని పాకిస్తాన్ ని తక్కువ అంచనా వేయడానికి లేదు. భారత్ చేతిలో పలుమార్లు పరాభావానికి లోనయినా, బయటి లెక్కలకి తెలియని అణుఅస్త్రాలు పాకిస్తాన్ అమ్ములపొదిలో ఉన్నాయి. కాబట్టి ఇది కూడా ప్రమాదకరమైన దేశమే.

ఇక ఆలస్యం చేయకుండా, ప్రపంచంలో శక్తివంతమైన సైన్యం కలిగిన మొదటి అయిదు దేశాలు ఏంటో, వారి బడ్జెట్, బలగం ఏంతో చూడండి.

1. అమెరికా

పవర్ ఇండెక్స్ : 0.2475
డిఫెన్స్ బడ్జెట్ : $689,591,000,000
మిలిటరీ : 1,477,896
లేబర్ ఫోర్స్ : 153,600,000
వాయుసేన : 15,293
నౌకాదళం : 290
మిలిటరీ ర్యాంక్ – 2

Top-5 Powerful Military Countries In The World .. India List-Indian Army Powerful Russian Top-5 Us Us

2. రష్యా

పవర్ ఇండెక్స్ : 0.2618
డిఫెన్స్ బడ్జెట్ : $64,000,,000,000
మిలిటరీ : 1,20,000
లేబర్ ఫోర్స్ : 75,3330,000
వాయుసేన : 4,498
నౌకాదళం : 224
మిలిటరీ ర్యాంక్ – 5

Top-5 Powerful Military Countries In The World .. India List-Indian Army Powerful Russian Top-5 Us Us

3. చైనా

పవర్ ఇండెక్స్ : 0.3351
డిఫెన్స్ బడ్జెట్ : $129,22,000,000
మిలిటరీ : 2,285,000
లేబర్ ఫోర్స్ : 795,500,000
వాయుసేన : 5,048
నౌకాదళం : 972
మిలిటరీ ర్యాంక్ – 1

Top-5 Powerful Military Countries In The World .. India List-Indian Army Powerful Russian Top-5 Us Us

4. ఇండియా

పవర్ ఇండెక్స్ : 0.4346
డిఫెన్స్ బడ్జెట్ : $44,282,000,000
మిలిటరీ : 1,325,000
లేబర్ ఫోర్స్ : 487,600,000
వాయుసేన : 1,962
నౌకాదళం : 170
మిలిటరీ ర్యాంక్ – 3

Top-5 Powerful Military Countries In The World .. India List-Indian Army Powerful Russian Top-5 Us Us

5. యునైటెడ్ కింగ్డమ్

పవర్ ఇండెక్స్ : 0.5185
డిఫెన్స్ బడ్జెట్ : $57,875,170,000
మిలిటరీ : 224,500
లేబర్ ఫోర్స్ : 31,720,000
వాయుసేన : 1,412
నౌకాదళం : 77