ప్రీమియం ఆడియో సిస్టమ్‌ కలిగిన కార్స్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ 5 బెస్ట్ కార్లు చూడండి!

మీరు ప్రీమియం ఆడియో సిస్టమ్‌ కలిగిన కార్స్ కొనాలనుకుంటే ఈ 2023 ఏడాదిలో సరికొత్త ఫీచర్లతో వచ్చిన బెస్ట్ కార్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.కాబట్టి ఒక్కసారి సరిచేసుకొని మరీ కొనుక్కోవడం ఉత్తమం.

 Top 5 Best Cars Of 2023 With Premium Audio System Details, Premium,cars, Audio,-TeluguStop.com

అత్యాధునిక భద్రతా ఫీచర్లు, లెదర్ సీట్లు, అత్యుత్తమ ఆడియో సిస్టమ్‌తో ఇవి మార్కెట్లోకి వచ్చాయి.మనలో దాదాపు చాలామంది కార్లలో లాంగ్ డ్రైవ్ కి వెళ్ళేటప్పుడు మంచి మంచి ఆడియో ట్యూన్‌లను వినేందుకు ఇష్టపడుతూ వుంటారు.

అందుకే ఇపుడు ఆడియో సిస్టమ్‌తో వచ్చిన అద్భుతమైన 5 బెస్ట్ కార్లను ఒకసారి చూద్దాము.

Telugu Cars, Hyundai Sonata, Lexus Es, Premium, Premiumsystem, Ups, Toyota Corol

ఇందులో మొదటగా ‘2023 హ్యుందాయ్ సొనాటా’ మోడల్ ని ఒకసారి చూడండి.ఈ కారు మోడల్ బెస్ట్ ఆడియో సిస్టమ్‌తో మార్కెట్లోకి మీకోసమే వచ్చింది.ఈ ఆడియో సిస్టమ్ కలిగిన కారును కొనుగోలు చేయాలంటే దాదాపు 33వేల డాలర్లయినా ఖర్చు చేయాలి.

కానీ ఇపుడు అంత అవసరం లేదు.మీ మీ బడ్జెట్ ధరలలోనే అందుబాటులో వుంది.

ఈ లిస్టులో ఇక రెండవది ‘2023 హోండా అకార్డ్’ ఈ కారు అధునూతన టెక్ ఫీచర్‌లతో మార్కెట్లోకి రాబోతుంది.బోస్ ప్రీమియం ఆడియో సిస్టమ్, అప్‌గ్రేడ్ చేసిన ఆడియో సిస్టమ్‌తో పాటు, Google ఇంటర్నల్ ఫీచర్‌ను కూడా ఇందులో పొందవచ్చు.

Telugu Cars, Hyundai Sonata, Lexus Es, Premium, Premiumsystem, Ups, Toyota Corol

ఈ లిస్టులో మరి మూడవది ‘2023 వోక్స్‌వ్యాగన్ GTI.’ ఇది అద్భుతమైన కారు.ఇందులో అనేక టెక్నికల్ ఫీచర్లు కలవు.10-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ ప్రీమియమ్ హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్‌తో ఇది వచ్చింది.బేస్ మోడల్‌ ఆడియో సిస్టమ్‌తో పోలిస్తే ఇది నిజంగా అద్భుతం.ఇక 4వ కారు ‘2023 టయోటా కరోలా.’ కరోలా మీకు మార్కెట్లో తక్కువ ధరకే వుంది.లేటెస్ట్ పవర్‌ఫుల్ ఇంజిన్ ఆప్షన్ కలిగి, 9 స్పీకర్లతో కూడిన ప్రీమియం JBL సౌండ్ సిస్టమ్‌తో వచ్చింది.ఈ లిస్టులో ఇక 5వది ‘2023 Lexus ES.’ ఈ మోడల్లో మార్క్ లెవిన్సన్ సౌండ్స్ సిస్టమ్ అత్యంత అడ్వాన్స్‌డ్ సిస్టమ్‌లలో ఒకటి.సౌండ్ క్వాలిటీ, బాస్ హైగా ఉంటుంది.మీరు Lexus ESని కొనుగోలు చేస్తే.అప్‌గ్రేడ్ చేసిన సౌండ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుందని మర్చిపోవద్దు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube