టాప్ - 10 మొదటివారం కలెక్షన్లు     2015-10-23   03:25:48  IST  Raghu V

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ బ్రూస్ లీ మొదటివారం కలెక్షన్ల జాబితాలో పదవ స్థానం సంపాదించింది. కెవలం తెలుగు వెర్షన్ మొదటివారం కలెక్షన్లలో బాహుబలి మొదటి స్థానంలో కొనసాగుతుండగా, శ్రీమంతుడు రెండొవ స్థానం సంపాదించింది.

బాహుబలి : 105 కోట్లు

శ్రీమంతుడు : 57.62 కోట్లు

అత్తారింటికి దారేది : 44.73 కోట్లు

సన్నాఫ్ సత్యమూర్తి : 38.32 కోట్లు

ఎవడు : 36.16 కోట్లు

టెంపర్ : 35.74 కోట్లు

గోవిందుడు అందరివాడేలే : 35.07 కోట్లు
బాద్షా : 34.28 కోట్లు
సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు : 33.96 కోట్లు

బ్రూస్ లీ : 33.85 కోట్లు