డిజే టిల్లు 2 లో ఆ మార్పు ఉంటుందట..!

సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ లో సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి లీడ్ రోల్స్ లో నటించిన సినిమా డీజే టిల్లు.విమల్ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే సిద్ధు అందించడం విశేషం.

 Too Many Changes In Siddhu Jonnalagadda Dj Tillu,  Dj Tillu,  Dj Tillu 2, Neha S-TeluguStop.com

చిన్న సినిమాగా వచ్చి సెన్సేషనల్ విజయాన్ని అందుకున్న డీజే టిల్లు సినిమా సీక్వల్ సెట్స్ మీద ఉన్న విషయం తెలిసిందే.రీసెంట్ గా నిర్మాతలు డీజే టిల్లు 2 కి సంబందించిన ఉప్డేట్ ఇచ్చారు.

డీజే టిల్లు సీక్వల్ టిల్లు పార్ట్ 1 ని మించి ఉంటుందని అంటున్నారు.

అయితే డీజే టిల్లులో హీరోయిన్ నేహా శెట్టి పాత్ర చాలా తక్కువగా ఉంటుందని తెలుస్తుంది.

డీజే టిల్లు 2లో హీరోయిన్ గా మరొకరు ఎంట్రీ ఇస్తారట.రాధిక పాత్ర ఉంటుంది కానీ కేవలం కొద్దిసేపే అలరిస్తుందని అంటున్నారు.

డీజే టిల్లులో టిల్లు, రాధికల మధ్య సన్నివేశాలు ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి.రాధిక మీద టిల్లు వేసే పంచులు మాములుగా ఉండవు.

అయితే ఈ పార్ట్ 2లో రాధిక పాత్ర చాలా తక్కువ నిడివితో ఉంటుందట.

Telugu Dj Tillu, Neha Shetty, Sitara, Tollywood, Vimal Krishna-Movie

ఆమె ప్లేస్ లో కొత్త హీరోయిన్ వస్తుందని అంటున్నారు.ఓ విధంగా ఈ మార్పు ఆడియెన్స్ ని మరింత ఎంటర్టైన్ చేస్తుందని చెప్పొచ్చు.సిద్ధు జొన్నలగడ్డ నట విశ్వరూపం గా డీజే టిల్లు సినిమా వచ్చింది.

సీక్వల్ లో కూడా ఆ రేంజ్ కి ఏమాత్రం తగ్గకుండా చేస్తున్నారట.డీజే టిల్లు సినిమాతో అంతకుముందు సిద్ధు విలన్ గా కూడా చేయగా ఇప్పుడు ఆ ఆఫర్లు వస్తున్నా వద్దని చెబుతున్నాడట.

డీజే టిల్లు సినిమా సిద్ధు కెరియర్ కు ఓ కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పొచ్చు.డీజే టిల్లు సూపర్ హిట్ అవడంతో వెంటనే మిగతా సినిమాలను పక్కన పెట్టి పార్ట్ 2 కోసమే టైం కేటాయిస్తున్నారు.

త్వరలోనే డీజే టిల్లు 2 రిలీ పై అప్డేట్ వస్తుందని తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube