నటి ప్రగతి వర్కౌట్స్ మాములుగా లేవుగా..?

తెలుగు సినిమాలలో సహాయ పాత్రలలో నటిస్తూ తనకంటూ క్రేజ్ అందుకున్న నటి ప్రగతి.ఎక్కువగా తల్లి, అత్త పాత్రలలో నటించి తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకుంది.అతిథి పాత్రల్లో కూడా బాగా మెప్పించింది.ఏమైంది ఈవేళ సినిమాతో హీరో తల్లిగా నటించిన ప్రగతికి ఉత్తమ సహాయ నటిగా అవార్డు కూడా అందింది.తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ భాషల్లో కూడా నటించింది.

 Tollywoood Actress Pragathi Hot Workouts-TeluguStop.com
Telugu Actress Pragathi, Social Media, Tollywood, Workouts-Movie

ఇక ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం ప్రగతిపై కూడా ఎక్కువగానే ఉంది.సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫోటోలతో, డాన్స్ వీడియోలతో అందరూ షాక్ అయ్యేలా చేస్తుంది.లేటు వయసులో కూడా హీరోయిన్స్ ను మించి గ్లామర్ ను అందుకుంటుంది.

నిజానికి నటిగా కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ ఫాలోయింగ్ అందుకుంది.ఒకప్పుడు పద్ధతిగా కనిపించిన ప్రగతి.

 Tollywoood Actress Pragathi Hot Workouts-నటి ప్రగతి వర్కౌట్స్ మాములుగా లేవుగా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పుడు పూర్తిగా గ్లామర్ తో కనిపిస్తుంది.

ఈ మధ్య ఫిట్ నెస్ మీద బాగా శ్రద్ధ పెట్టింది.

బాగా వర్క్ అవుట్ లు చేస్తూ ఫిట్ గా తయారవుతుంది.వర్క్ అవుట్ లకు సంబంధించిన వీడియోలను కూడా షేర్ చేస్తూ హాట్ టాపిక్ గా మారుస్తుంది.

తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఓ వీడియో షేర్ చేయగా అందులో తన ట్రైనర్ తో కలసి వర్క్ అవుట్ లు చేస్తూ కనిపించింది.అందులో జిమ్ డ్రెస్ లో బాగా కష్టపడినట్లు కనిపించింది.

Telugu Actress Pragathi, Social Media, Tollywood, Workouts-Movie

ఈ వీడియో షేర్ చేసిన కొద్ది క్షణాల్లో ఎన్నో లైక్స్, కామెంట్స్ వచ్చాయి.ఇక లేట్ వయసులో కూడా ప్రగతి ఫిట్ నెస్ ని చూసి ఆశ్చర్యపోతున్నారు నెటి జనులు.ఇక ఈ ఏజ్ లో కూడా వయస్సు అయిపోయిందని కూర్చోకుండా అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని అంటున్నారు.

#Workouts #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు