ఆ హీరోయిన్ తో లవ్ ఫెయిల్యూర్ కారణంగానే ప్రభాస్ ఇప్పటి వరకూ పెళ్లి చేసుకోలేదట…  

Tollywood young rebel Star Prabhas Love Failure news, Prabhas, Tollywood young rebel Star, Prabhas Love Failure, Prabhas Love afire news, Adhipurush news, Radhe shyam movie update, Prabhas marriage news - Telugu Adhipurush News, Prabhas, Prabhas Love Afire News, Prabhas Love Failure, Prabhas Marriage News, Radhe Shyam Movie Update, Tollywood Young Rebel Star, Tollywood Young Rebel Star Prabhas Love Failure News

టాలీవుడ్ సినీ పరిశ్రమలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ప్రభాస్ కెరియర్ లో బాహుబలి చిత్రం చాలా పెద్ద హిట్ అవడమేగాక  ప్రభాస్ కి దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించి పెట్టింది.

TeluguStop.com - Tollywood Young Rebel Star Prabhas Love Failure News

 దీంతో ప్రస్తుతం ప్రభాస్ కి దేశ వ్యాప్తంగా మంచి మార్కెట్ ఉంది.అయితే ఈ మధ్య కాలంలో హీరో ప్రభాస్ కి సంబంధించిన పెళ్లి వార్తలు ఎంతగా వైరల్ అవుతున్నాయో అందరికీ తెలిసిందే.

అయితే తాజాగా హీరో ప్రభాస్ కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ హల్చల్ చేస్తోంది. అయితే ఇంతకీ ఆ వార్త ఏమిటంటే గతంలో ప్రభాస్ హీరోగా నటించిన ఓ చిత్రంలో నటించిన హీరోయిన్ తో ప్రేమలో పడ్డాడని కానీ అతడి కుటుంబ సభ్యులు వారి పెళ్లికి నిరాకరించడంతో అప్పటి నుంచి ప్రభాస్ పెళ్లి పై తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడని, అందువల్లనే ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదని పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

TeluguStop.com - ఆ హీరోయిన్ తో లవ్ ఫెయిల్యూర్ కారణంగానే ప్రభాస్ ఇప్పటి వరకూ పెళ్లి చేసుకోలేదట…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

దీంతో ప్రభాస్ ప్రేమించిన ఆ హీరోయిన్ ఎవరా.? అంటూ సోషల్ మీడియా మాధ్యమాలలో నెటిజన్లు వెతుకులాట మొదలు పెట్టారు.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం హీరో ప్రభాస్ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కేకే. రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్న “రాధే శ్యామ్” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. అలాగే ఇటీవలే బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఓమ్ రావత్ దర్శకత్వం వహిస్తున్న “ఆదిపురుష్” అనే చిత్రంలో కూడా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కాగా ఈ చిత్రాన్ని 2022 వ సంవత్సరంలో విడుదల చేస్తున్నట్లు ఇటీవలే చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు.

ఈ చిత్రం పాన్ ఇండియా తరహాలో ఉండటంతో  అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

#TollywoodYoung #PrabhasLove #Prabhas #PrabhasLove #TollywoodYoung

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tollywood Young Rebel Star Prabhas Love Failure News Related Telugu News,Photos/Pics,Images..