ఈ హీరోయిన్ డబ్బు సంపాదించాలని అలాంటి పనులు చేసి...

తెలుగులో ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన “ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు” అనే చిత్రం అప్పట్లో ఎంత మంచి హిట్ అయిందో పెద్దగా చెప్పనవసరం లేదు.ఈ చిత్రం హిట్ అవ్వడమే కాకుండా దర్శక నిర్మాతలపై లాభాల పంట పండించింది.

 Actress Vineetha Cine Career,vineetha, Telugu Heroine, Intlo Illalu Vantintlo Pr-TeluguStop.com

 అయితే  ఈ చిత్రంలో నేపాలి యువతి పాత్రలో నటించి ప్రేక్షకులను బాగానే మెప్పించిన “కేరళ కుట్టి వినీత” ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకు బాగానే గుర్తుంటుంది.అయితే ఈమె వచ్చి రావడంతో తెలుగు ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంది.

కానీ ఎందుకో ఎక్కువ కాలం హీరోయిన్ గా తెలుగు సినీ పరిశ్రమలో కొనసాగలేక పోయింది.దీనికితోడు ఈమెకు తెలుగులో సినిమా అవకాశాలు కూడా లేక పోవడంతో అడ్డ దారుల్లో డబ్బులు సంపాదించడం కోసం అప్పట్లో వ్యభిచారం కూడా నిర్వహించి ఆపై పోలీసులకు దొరికి కొంత కాలం పాటు జైలు శిక్ష కూడా అనుభవించిందని అప్పట్లో పలు వార్తలు సోషల్ మీడియా మాధ్యమాలలో బలంగా వినిపించాయి.

అయితే చక్కని ముఖ కవళికలు, అందం, అభినయం, ఉన్నటువంటి వినీత ఒక్కసారిగా పలు కేసుల్లో ఇరుక్కోవడంతో పూర్తిగా సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.

అయితే ప్రస్తుతం నటి వినీత తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై లో నివాసం ఉంటున్నట్లు సమాచారం.అంతేగాక ఇప్పటికీ నటి వినీత పెళ్లి చేసుకోలేదు.దీంతో తాత్కాలిక ఆనందాలు కోసం అడ్డదారుల్లో డబ్బు సంపాదించాలని పలు అక్రమాలకు పాల్పడి నటి వినీత తన సినీ జీవితాన్ని నాశనం చేసుకుందని కొందరు  సినీ పరిశ్రమకి చెందిన వ్యక్తులు అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube