ఇద్దరు హీరోయిన్ల కష్టాలు.. ఈ నిర్మాతకు ఎప్పటికీ తీరేనో!

ప్రస్తుతం వస్తున్న సినిమాలలో మరింత కొత్తదనాన్ని వెతుకుతున్నారు ప్రేక్షకులు.ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలకు బాగా ఆసక్తి చూపుతున్నారు.

 Double Heroine Trend In Tollywood Trouble For Producers, Double Heroines, Tollyw-TeluguStop.com

ఎప్పుడు వచ్చే కథలను కాకుండా ఈసారి కొత్త రకం గా వచ్చే కథలను ప్రేక్షకులే కాకుండా స్టార్ హీరోలు కూడా ఆసక్తి చూపుతున్నారు.ఇక అందులో కాస్ట్యూమ్స్, బ్యాక్ గ్రౌండ్, సాంగ్స్, డ్యాన్స్ వంటివి కూడా ముఖ్య భాగమే.

ఇక ఇవన్నీ మోయడానికి హీరోకి ఒక ఎత్తయితే, మోయించడానికి నిర్మాతలకు ఒక ఎత్తు.

అంతేకాకుండా ఈ మధ్య మరో కొత్తదనం ఏంటంటే సినిమాలలో ఇద్దరు హీరోయిన్లను సరిసమాన పాత్రలో ఉండాలని హీరోలు ముందుకొస్తున్నారు.

మరికొన్ని సినిమాల్లో విలన్ పాత్రలు కూడా హీరోకు సరి సమానంగా ఉండాలని కొందరు దర్శక నిర్మాతలు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు.ఇక ఇద్దరు హీరోయిన్లను మాత్రం స్టార్ హీరోలు నిర్మాతలను బాగా పట్టిపీడిస్తున్న సమస్య గానే ఏర్పడింది.

ఎందుకంటే ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్ ల రేంజ్ కొంతమందికే ఉండగా.వాళ్లు కూడా వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు.

Telugu Double, Pan India, Producers, Tollywood, Trend, Troubled-Movie

ఇద్దరు హీరోయిన్ లు ఒకే రేంజ్ లో ఉండాలన్నా కూడా నిర్మాతలకు కష్టమైన పనే.ఎందుకంటే సినిమాకు ఒక హీరోయిన్ నే ఎంచుకోవడంలో పెద్ద కష్టంగా మారగా.మరొక హీరోయిన్ బెడద ఎదురవుతుంది.ఈ సమస్య నిర్మాతలకు కాస్త కష్టంగానే మారగా బయట హీరోయిన్లను తీసుకోవడంలో సమస్య ఎదురవుతుంది.వారి పారితోషికం విషయంలో కూడా ఉన్న హీరోయిన్ కంటే సెకండ్ హీరోయిన్ కే ఎక్కువ అవ్వడం లో.కొందరు నిర్మాతలు ఆఖరికి ఐటమ్ సాంగ్ కోసం కూడా సినిమా లో ఉన్న హీరోయిన్ నే ఎంచుకుంటున్నారు.కానీ ఒక్క హీరోయిన్ తో ఉన్న సినిమాలు కూడా మంచి విజయం సాధిస్తున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube