ప్లాప్‌ డైరెక్టర్స్‌ అందరూ బిజీ అవుతున్నారు  

Flop Directors Busy In Web Series, Tollywood, Web Series, Krish, Anil Ravipudi, Webseries, Aha, OTT Platfarm - Telugu Aha, Anil Ravipudi, Krish, Ott Platfarm, Tollywood, Web Series, Webseries

ఇండస్ట్రీలో రెండు మూడు సినిమాలు చేసిన దర్శకులు ఆపై అవకాశాలు రాకపోవడంతో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు.ప్రతిభ ఉన్న కూడా వారిపై నమ్మకంను ఉంచేందుకు నిర్మాతలు సిద్దంగా లేరు.

 Tollywood Web Series Krish Anil Ravipudi

అందుకే వారికి ఆఫర్లు ఇచ్చేందుకు ఎవరు రావడం లేదు.ఇలాంటి సమయంలో వారికి ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ అదృష్టంను తెచ్చి పెట్టింది.

ఎంతో మందికి ప్రస్తుతం ఓటీటీ ఆఫర్లు తెచ్చి పెడుతోంది.కాస్త క్రేజ్‌ ఉన్న దర్శకులను వెబ్‌ సిరీస్‌ల కోసం రంగంలోకి దించుతున్నారు.

ప్లాప్‌ డైరెక్టర్స్‌ అందరూ బిజీ అవుతున్నారు-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ప్రముఖ నిర్మాతలు వెబ్‌ సిరీస్‌ల నిర్మాణంలో అడుగు పెడుతున్నారు.వారు ఇప్పుడు గుర్తింపు ఉన్న దర్శకుల వెంట పడుతున్నారు.వారికి భారీ పారితోషికాలు ఇచ్చి మరీ వెబ్‌సిరీస్‌లను తెరకెక్కిస్తున్నారు.మొత్తానికి ప్రముఖ నిర్మాతలు వెబ్‌ సిరీస్‌ల కోసం రంగంలోకి దిగడంతో ఆ ఫ్లాప్‌ డైరెక్టర్స్‌ అంతా కూడా బిజీ అవ్వబోతున్నారు.

ఇప్పటి వరకు వెబ్‌ సిరీస్‌లు అంటే చిన్న చూపు చూసిన వారు కాస్త ఇప్పుడు వాటి నిర్మాణంలోకి అడుగు పెడుతున్నారు.అందుకే దర్శకులకు వరుస ఆఫర్లు వస్తున్నాయి.

కేవలం ఫ్లాప్‌ దర్శకులు మాత్రమే కాకుండా క్రిష్‌ వంటి స్టార్‌ దర్శకులు కూడా వెబ్‌ సిరీస్‌లపై మోజు పడుతున్నారు.ఆహా కోసం అనీల్‌ రావిపూడి ఒక వెబ్‌ సిరీస్‌ చేయబోతున్నాడట.ఇంకా పలువురు దర్శకుల నుండి భవిష్యత్తులో వెబ్‌ సిరీస్‌లు వరుసగా వచ్చే అవకాశం ఉంది.

Tollywood Web Series Krish Anil Ravipudi

Directors who have made two or three films in the industry are then waiting for opportunities that do not come.Producers are not ready to put their trust in even those who have talent.That’s why no one is coming to give them offers.Directors with a bit of craze are being fielded for web series.They are now chasing after recognized directors.They are giving huge rewards and screening more web series.All those flop directors are going to be busy as well as all the leading producers are entering the field for web series..So far no one was able to send in the perfect solution, which is not strange.That’s why a series of offers are coming to directors.jpg "/> -> Not only flop directors but also star directors like Krish are obsessed with web series.There are likely to be a series of web web series in the future from many more directors.
#Krish #Aha #Ott Platfarm #Anil Ravipudi #Webseries

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tollywood Web Series Krish Anil Ravipudi Related Telugu News,Photos/Pics,Images..