మన తెలుగు హీరోయిన్ ల వయస్సు ఎంతో తెలుసా...అందరికన్నా చిన్న అనుపమ పరమేశ్వరన్ ..  

Tollywood Top Heroines Ages-heroines Ages,kajal,rakul Preet,samantha Age,tollywood,trisha

 • ప్రస్తుతం టాలీవుడ్ కొత్త హీరోయిన్ లతో కళకళలాడుతోంది.టాలీవుడ్ లో హీరోయిన్ ల కొరత చాలా తలకువ ఎందుకంటే మనకి చాలా మంది టాప్ హీరోయిన్ లు ఉన్నారు.శతాబ్దం కాలం నుండి తెలుగు లో నిలదొక్కుకున్న అనుష్క , కాజల్ , తమన్నా , సమంత లతో పాటు యువ నటీమణులు రకూల్, రాశి ఖన్నా, కీర్తి సురేష్ ఇంకా చాలా మంది నటిమణులు సినిమాలతో బిజీ ఉన్నారు.అయితే వయస్సు ఉన్నప్పుడే సినిమా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి హీరోయిన్ లకి తెలుగు లో ఎక్కువగా గ్లామరస్ రోల్స్ వస్తాయి.అయితే చాలా కాలం నుండి నటిస్తున్న నటీలతో పాటు యువ నటీమణులు వయస్సు తెలిస్తే షాక్ అవుతారు , వారి వయస్సు ఎంతో చూడండి.

 • అనుష్క

 • ఎటువంటి పాత్ర అయిన అవలీలగా చేయగల నటి అనుష్క , లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో కూడా కలెక్షన్ లు తెప్పించే సత్తా అనుష్క కి ఉంది. ఈమె పూరి జగన్నాథ్ దర్శకత్వం లో వచ్చిన సూపర్ సినిమా తో టాలీవుడ్ కి పరిచయం అయింది.ఈ అమ్మడు దాదాపు 15 సంవత్సరాల నుండి తెలుగు లో సినిమాలు చూస్తుంది.ప్రస్తుతం అనుష్క వయస్సు 37.

 • కాజల్

 • సినీ ఇండస్ట్రీ కి వచ్చి దాదాపు 11 సంవత్సరాలు అయిన ఇప్పటికి తన గ్లామర్ తో ప్రేక్షకులని అలరిస్తుంది.వీలున్నపుడల్లా ఐటమ్ సాంగ్స్ కూడా చేస్తుంది.ప్రస్తుతం తెలుగు టాప్ హీరోయిన్ లలో కాజల్ ఒకరు.ఆమె ప్రస్తుత వయస్సు 33

 • Tollywood Top Heroines Ages-Heroines Ages Kajal Rakul Preet Samantha Age Tollywood Trisha

  Tollywood Top Heroines Ages

 • సమంత

 • ఏ మాయ చేసావే సినిమాలో జెస్సి లాగా పరిచయం అయి అందరి కి చేరువ అయింది సమంత.గతేడాది ఆమె అక్కినేని నాగ చైతన్య ని పెళ్లి చేసుకుంది.ప్రస్తుతం చాలా సినిమాలు చేస్తుంది. ఇటీవల వచ్చిన రంగస్థలం లో అద్భుతమైన నటనతో ప్రేక్షకులని కట్టిపడేసింది.ప్రస్తుతం ఆమె వయస్సు 31

 • తమన్నా

 • మిల్కీ బ్యూటీ గా పెరు తెచ్చుకున్న నటి తమన్నా , తెలుగు లో దాదాపు అందరు టాప్ హీరో లతో చేసిన నటిమణులలో తమన్నా ఒకరు. తెలుగు , తమిళ్ , హిందీ భాషలతో సినిమాలు తీస్తూ బిజీగా ఉంది.ప్రస్తుతం ఆమె వయస్సు 29

 • రకూల్ ప్రీత్ సింగ్

 • ఇటీవల కాలంలో తెలుగు లో పెద్ద పెద్ద సినిమాల్లో నటిస్తూ అగ్ర హీరోయిన్ గా ఏదిగిపోయింది రకూల్.గత సంవత్సరం మహేష్ బాబు తో కలిసి నటించింది.ప్రస్తుతం టాప్ హీరోయిన్ లకి గట్టి పోటీనిస్తుంది ఈ భామ.ఆమె వయస్సు 28

 • Tollywood Top Heroines Ages-Heroines Ages Kajal Rakul Preet Samantha Age Tollywood Trisha
 • కీర్తి సురేష్

 • నేను శైలజ సినిమాతో తెలుగు సినిమా రంగ ప్రవేశం చేసిన కీర్తి , తరువాత తమిళ్ , మలయాళం , తెలుగు సినిమాలతో బిజీ అయిపోయింది.ఇటీవల విడుదయిలైన మహానటి బయోపిక్ లో ఆమె నటనని అందరూ మెచ్చుకున్నారు. అచ్చు సావిత్రమ్మని చూసినట్లు నటించింది.ఆమె వయస్సు 26

 • త్రిష

 • పరిచయమే అక్కర్లేని పెరు త్రిష , ఈమె దాదాపు అందరు టాప్ హీరోలతో సినిమాలు తీసింది.ఈ మధ్య కాలం లో యువ నటీలతో పోటీ ఎక్కువై అవకాశాలు తగ్గాయి.ప్రస్తుతం ఈమె వయస్సు 35

 • సాయి పల్లవి

 • మలయాళం ప్రేమమ్ సినిమాతో చాలా పాపులారిటీ తెచ్చుకుంది.మలర్ గా తాను చేసిన పాత్ర ఎప్పటికి గుర్తుండి పోతుంది.గతేడాది ఈమె శేఖర్ కమ్ములే దర్శకత్వం లో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయింది.ప్రస్తుతం ఈమె వయస్సు 26

 • Tollywood Top Heroines Ages-Heroines Ages Kajal Rakul Preet Samantha Age Tollywood Trisha
 • అనుపమ పరమేశ్వరన్

 • అనుపమ ఈమె కూడా ప్రేమమ్ సినిమాతో పరిచయం అయింది.తరువాత తెలుగు లో అ ఆ , ఉన్నది ఒక్కటే జిందగి ,శతమనం భవతి వంటి సినిమాలతో అభిమానులను సంపాదించుకుంది.ఈమె వయస్సు 22