ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ప్రస్తుత టాప్ హీరోయిన్.. ఎవరో తెలుసా..?

కాజల్ అగర్వాల్.ఈ పేరు వింటే చాలు.

 Tollywood Top Heroine Kajal Aggarwal Childhood Photo Going Viral In Social Media-TeluguStop.com

చాలా మంది కుర్రకారు పొంగిపోతారు.సిగ్గుతో చిందులేస్తారు.

ఎందుకంటే ఈ చిన్నది అందరి మనసులను అలా దోచుకుంది మరి.తన నటనతో హావ భావాలతో గ్లామర్ డోస్ తో హీట్ పెంచి యువత మనసుల్లో స్థానం పదిలం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.ఈ మధ్యకాలంలో తమకు నచ్చిన సెలబ్రిటీల ఫోటోలను ఇంట్లో పెట్టుకోవడం, ఫోన్ల లలో వాల్ గా మార్చుకోవడం చేస్తుంటారు.ప్రేక్షకులు తమకు నచ్చిన సెలబ్రిటీలను ప్రాణం కంటే ఎక్కువగా అభిమానిస్తుంటారు.

 Tollywood Top Heroine Kajal Aggarwal Childhood Photo Going Viral In Social Media-ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ప్రస్తుత టాప్ హీరోయిన్.. ఎవరో తెలుసా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సెలబ్రిటీలు కూడా తమ అభిమానుల కోసం కొన్ని అపురూప సంఘటనలను, ఫోటోలను పంచుకుంటూ ఉంటారు.ఫ్యాన్స్ కోసం త్రోబ్యాక్ ఫోటోలను పంచుకుంటూ ఉంటారు.

ఆ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటాయి.తాజాగా కాజల్ అగర్వాల్ షేర్ చేసిన ఓ ఫోటోకు లక్షల్లో లైకులు, షేర్లు వచ్చాయి.

కాజల్ అగర్వాల్ చైల్డ్‌ హుడ్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

అందులో ఈ చిన్నది ముసిముసిగా నవ్వులతో క్యూట్ లుక్ లో దర్శనమిస్తోంది.

ఇటువంటి అందమైన ఫోటోను ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు.టాలీవుడ్‌ లోనే సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ఎంతో పేరు పొందింది.

మగధర సినిమాతో తన స్టార్ డమ్ పెరిగిపోయింది.సినీ ఇండస్ట్రీలో పెద్ద హీరోల నుంచి రెండు తరాల హీరోల వరకూ కాజల్ నటించింది.

యువ హీరోలతో, అగ్రహీరోలతో ఆడిపాడింది.తమిళం, హిందీ భాషల్లో అనేక సినిమాల్లో ఆమె నటిస్తూ వస్తోంది.

కాజల్ అగర్వాల్ ప్రస్తుతం హే సినామికా, కరునగాపియం, ఘోస్టీ, ఆచార్య, ఉమా, ఇండియన్ 2, ప్యారిస్ ప్యారిస్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.ఇందులో కొన్ని సినిమాలు షూటింగ్ ను పూర్తి చేసుకున్నాయి.ఇంకొన్ని మాత్రం షూటింగ్ ను జరుపుకుంటున్నాయి.ఇటువంటి నేపథ్యంలో కాజల్ అగర్వాల్ చిన్ననాటి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

#KajalAggarwal #Kajal Agarwal #Indian #Achrya #Pic

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు