ఈ సినీ సెలబ్రెటీల ఆస్తులు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!

సినీ సెలబ్రెటీ.ఒక్క మాట మాట్లాడినా.ఒక్క స్టెప్పు వేసిన.ఒక్క పాట పాడిన సెలబ్రెటీ అయ్యారు అంటే కాసుల వర్షం మాములుగా పడదు అంటే నమ్మండి! ఇక అలానే కొందరు సెలబ్రెటీలు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీని ఏలుతుంటే మరికొందరు ఎటువంటి కష్టం లేకుండా సినీ వారసులుగా వచ్చి కోటీశ్వరులు అయ్యారు.

 Tollywood Top Heroes Assets Details, Actors, Remuneration, Heroes Assets , Nagar-TeluguStop.com

ఇక అలా సినీ సెలబ్రెటీలు కేవలం సినిమాల్లోనే కాకుండా బిజినెస్ లు కూడా చేస్తున్నారు.ఇక స్టార్ సెలబ్రెటీలు బిజినెస్ చెయ్యాలనే నిర్ణయం తీసుకున్నారంటే అది కచ్చితంగా సక్సెస్ అవ్వాల్సిందే.

అలానే ఎంతో మంది సెలబ్రెటీలు వ్యాపారాల్లో బాగా స్థిరపడి లో వారు ఒకరుగా నిలిచారు.వారు ఎవరు అనేది ఇప్పుడు ఇక్కడ చూద్దాం!

నాగార్జున :

Telugu Actors, Heroes Assets, Mahesh Babu, Nagarjuna, Prabhas, Tollywoodtop, Ven

ఎప్పటి నుంచో అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో భాగ‌స్వామ్యం ఉన్న నాగార్జున ఆతర్వాత ఎన్నో వ్యాపారాలు ప్రారంభించి టాలీవుడ్ ధనవంతుల్లో ఒకరుగా ఎదిగారు.ఇక 2019 లెక్కల ప్రకారం నాగార్జున ఆస్తులు 20 వేల కోట్లు పైమాటేనట!

మహేష్ బాబు :

Telugu Actors, Heroes Assets, Mahesh Babu, Nagarjuna, Prabhas, Tollywoodtop, Ven

సూపర్ స్టార్ కృష్ణ కొడుకు ఒకానొక సమయంలో ఆస్తులు ఏమి లేకపోయినప్పటికీ నమ్రతని పెళ్లి చేసుకొని ఒకో మెట్టు ఎక్కుతూ సూపర్ స్టార్ అయ్యాడు మహేష్ బాబు.ఇప్పుడు సినిమాలు మాత్రమే కాకుండా బ్రాండ్ అంబాసిడ‌ర్‌గానూ కోట్లు సంపాదిస్తున్నాడు మహేష్ బాబు.ఇప్పటికి అయన ఆస్తుల విలువ 8 వేల కోట్ల రూపాయలని అంచనా!

వెంకటేష్ :

Telugu Actors, Heroes Assets, Mahesh Babu, Nagarjuna, Prabhas, Tollywoodtop, Ven

విక్టరీ వెంకటేష్ ఎంత పెద్ద స్టార్ హీరోనో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అప్పట్లోనే ఫారెన్ లో చదువు పూర్తి చేసుకున్న ఈ హీరో దాదాపు 70కిపైగా సినిమాల్లో నటించాడు.సినిమాలు మాత్రమే కాకుండా బిజినెస్ లు కూడా చేసి దాదాపు 2,117 కోట్లు ఆస్తులు ఉన్నాయని అంచన!

ప్రభాస్ :

Telugu Actors, Heroes Assets, Mahesh Babu, Nagarjuna, Prabhas, Tollywoodtop, Ven

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో ప్రపంచ స్టార్ అయ్యాడు.బ్యాక్ గ్రౌండ్ తో వచ్చినప్పటికీ ప్రారంభంలో ఒడిదుడుకులకు గురైన ప్రభాస్ ఒక్కో సినిమా హిట్ కొడుతూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.ఇక ఈ ప్రభాస్ ఇప్పటి వరకు 13 మిలియన్ డాలర్లు సంపాదించాడట!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube